[Ans: b] Explanation: రాజ్యాంగంలో మూడు రకాలైన అత్యవసర పరిస్థితులను పేరొన్నారు. 1) జాతియ అత్యవసర పరిస్థితి, 2) రాజ్యాంగ పరమైన అత్యవసర పరిస్థితి, 3) ఆర్ధిక అత్యవసర పరిస్థితి.
[Ans: a] Explanation: 352 ప్రకరణననుసరించి విదించిన అత్యవసర పరిస్థితి ని పార్లమెంట్ 30 రోజులలోగా 2/3 వంతు మెజారిటీతో ఆమోదించాలి. (మౌళిక రాజ్యాంగంలో 2 నెలలలోపు ఆమోదించాలని ఉండేది 44 వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా దానిని 1 నెలకు తగ్గించారు)
[Ans: c] Explanation: ఒకసారి పార్లమెంట్ ఆమోదిస్తే జాతీయ అత్యవసర పరిస్థితి ఆరునేలలవరకు అమలులో ఉంటుంది. ఆరునెలలకొకసారి పార్లమెంట్ అనుమతితో ఎన్ని పర్యాయాలైనా పొడిగించవచ్చు.
(A)అత్యవసర పరిస్థితి సమయంలో కేంద్రం రాష్ట్రాలకు ఆదేశాలు ఇవ్వవచ్చు (B)పార్లమెంట్ లోక్ సభ కాలాన్ని పొడగించవచ్చు (C)రాష్ట్రశాసన సభలు రద్దు చేయబడతాయి (D)పార్లమెంట్ కేంద్ర రాష్ట్రాల మధ్య ఆర్ధిక అంశాలను మార్పు చేయవచ్చు
[Ans: c] Explanation: జాతియ అత్యవసర పరిస్థితులలో కేంద్ర కార్య నిర్వాహక వర్గం అధికారాలు విస్తృతం అవుతాయి. అందువల్ల రాష్ట్రప్రభుత్వాల అధికారాలు కేంద్ర నియంత్రణలోకి వస్తాయి. కాని రాష్ట్ర ప్రభుత్వాలు రద్దు కావు.
(A)19 వ ఆర్టికల్ లోని అరు స్వేచ్చలు రద్దవుతాయి (B)359 ప్రకారం రాష్ట్రపతి నోటిఫికేషన్ ద్వారా హక్కులను రద్దు చేస్తాడు (C)21 ప్రకరణ రద్దు కాదు (D)పైవన్నిసరైనవే
[Ans: d] Explanation: 1978 లో 44 వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా అంతర్గత కల్లోలం అనే పదాన్ని తొలగించి సాయుదతిరుగుబాటు అనేపదం చేర్చారు. అంతర్గత అత్యవసర పరిస్థితి విదించాలంటే సాయిదతిరుగుబాటును ప్రామాణికంగా తోసుకుంటారు. ప్రస్తుతం అంతర్గత కల్లోలం ద్వారా జాతియ అత్యవసర పరిస్థితి విదించలేం
[Ans: b] Explanation: జాతియ అత్యవసర పరిస్థితి లలో లోక్ సభ పదవి కాలాన్ని పార్లమెంట్ ఆమోదంతో 1 సం..ము కాలం పొడగించవచ్చు. ఇలా ఎన్ని పర్యాయలైన పొడగించచ్చు.
[Ans: c] Explanation: భాహ్యకారణాలవల్ల రెండు సార్లు అత్యవసర పరిస్థితి విదించారు. 1962 లో మొదటిసారి చైనాతో యుద్దం సందర్బంగా ఇది 1968 వరకు కొనసాగింది. రెండవది 1971 లో విధించి 1977 వరకు కొనసాగింది.
[Ans: b] Explanation: ఏదైన రాష్ట్రంలో రాజ్యాంగ ప్రరమైన సంక్షోభం ఏర్పదినప్పుడు రాజ్యాంగ పరమైన పాలన కొనసాగలేనప్పుడు గవర్నరు నివేదిక మేరకు రాష్టపతి356 ప్రకారం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విదించవచ్చు.
[Ans: d] Explanation: రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన 6 నెలలకొకసారి పార్లమెంట్ ఆమోదంతో గరిష్టంగా 3 సం..ల కాలం పాటు కొనసాగించవచ్చు. 3 సం..లకంటే ఎక్కువకాలం కొనసాగించాలంటే రాజ్యాంగ సవరణ అవసరం.