-->
1 - 20 of 150 MCQs found
ఈ క్రింది వాటిలో స్వల్పకాలిక విధానాలు (Short term Policy) లో సరి కానిది గుర్తించండి?
(A)   ఆరోగ్యం మరియు పారిశుధ్యం
(B)   వృత్తి విద్య, నైపుణ్యత పెంచే ఆధునిక విద్య
(C)   ఆహరం, పౌష్టికత
(D)   గృహవసతి


Show Answer





ఈ క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి?
(A)   జవహర్ రోజ్ గార్ యోజన - 1989
(B)   స్వర్ణ జయంతి గ్రామ & స్వరాజ్ గార్ యోజన - 1999
(C)   SIDBI - 1994
(D)   ఇందిరా ఆవాస్ యోజన - 1985


Show Answer


2015 లో నీతి ఆయోగ్ నేతృత్వంలో ఏ కమిటీ కేంద్రప్రభుత్వ పథకాల సంఖ్య తగ్గింపు మరియు నిధుల కేటాయింపు లో తగిన మార్పులు చేయడానికి సిఫార్సు చేసింది?
(A)   సుమిత్ర మహాజన కమిటీ
(B)   శివరాజ్ సింగ్ చౌహన్ కమిటీ
(C)   తివారీ కమిటీ
(D)   ఉర్జిత్ పటేల్ కమిటీ


Show Answer


భారతదేశంలో న్యూటీలికాం పాలసీని ఎప్పుడు ప్రకటించారు?
(A)   1999
(B)   1991
(C)   1997
(D)   1995


Show Answer


ఈ క్రింది వాటిలో కోర్ పథకం (Core Scheme ) కానిది గుర్తించండి?
(A)   ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన
(B)   జాతీయ విద్యామిషన్
(C)   MGNREGS
(D)   అమృత, స్మార్ట్ సిటీ ల మిషన్


Show Answer




ఈ క్రింది వాటిలో ప్రాంతీయ అసమానతలను గుర్తించే అంశం ఏది?
(A)   జాతీయ ఆదాయం
(B)   పన్నుల నుండి వచ్చే ఆదాయం
(C)   తలసరి ఆదాయం
(D)   వ్యవసాయ రంగం నుండి వచ్చే ఆదాయం


Show Answer


ఈ క్రింది వాటిలో ఏ కమిటీ ఆవస్థాపన సౌకర్యాల అభివృద్ధి కి ప్రైవేట్ మరియు విదేశీ భాగస్వామ్యాన్ని సిఫార్సు చేసింది?
(A)   L.K. ఝూ కమిటీ
(B)   నరసింహన్ కమిటీ
(C)   తివారి కమిటీ
(D)   రాకేష్ మోహన్ కమిటీ


Show Answer


ఈ క్రింది వాటిలో సరి కానిది గుర్తించండి?
(A)   భారత పారిశ్రామిక విత్త సంస్థ - 1948
(B)   భారత పారిశ్రామిక పరపతి పెట్టుబడి సంస్థ - 1955
(C)   భారత పారిశ్రామిక అభివృద్ధి బ్యాంక్ -1960
(D)   లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా - 1956


Show Answer


1990-91 లో విదేశీ చెల్లింపులు దేనివల్ల ఎక్కువగా సమస్యాత్మకంగా మారాయి?
(A)   యంత్రాలు ఎక్కువగా దిగుమతి చేసుకోవడం వల్ల
(B)   సేవారంగం అంశాల దిగుమతి వల్ల
(C)   ద్వితీయ చమురు ఘాతం
(D)   పైవేవీ కాదు


Show Answer


ఈ క్రింది వాటిలో సరికానిది గుర్తించండి?
(A)   L.K.ఝూ కమిటీ సూచనల మేరకు 1986-87 లో MODVAT ను ప్రవేశపెట్టారు
(B)   దేశంలో VAT ను అమలు చేసిన రాష్ట్రము - హర్యానా
(C)   వస్తువుల సేవల పన్నులకు సంబంధించిన రాజ్యాంగసవరణ చట్టం - 112
(D)   VAT ను చివరిగా అమోదించిన రాష్ట్రము - ఉత్తరప్రదేశ్


Show Answer


Fringe Benefit Tax అనగా నేమి?
(A)   ప్రభుత్వ ఉద్యోగుల పై విధించే పన్ను
(B)   ఒక కంపెనీ ఉద్యోగులకు సమకూర్చే సౌకర్యాలపై విధించే పన్ను
(C)   ప్రభుత్వం నిత్యావసరాల పై విధించే పన్ను
(D)   ఉద్యోగుల భీమా పై విధించే పన్ను


Show Answer



అధిక దిగుబడిని ఇచ్చే "లునిశ్రీ" అనేది ఏ పంట రకానికి చెందినది ?
(A)   గోధుమ
(B)   వరి
(C)   జొన్న
(D)   మొక్కజొన్న


Show Answer



BPL మహిళలకు స్వయం సహాయక గ్రూపులను ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు, సూక్ష్మరుణాలు కల్పించడం ఏ పధకానికి సంబంధించినవి?
(A)   అజీవిక
(B)   స్వావలంభన
(C)   సబల
(D)   సాక్షర భారత్


Show Answer


  • Page
  • 1 / 8