-->
1 - 20 of 150 MCQs found
ఆమ్ల వర్షాలలో ఎక్కువగా కురిసే ఆమ్లం ఏది?
(A)   హైడ్రోక్లోరిన్ ఆమ్లం
(B)   ఫార్మిక్ ఆమ్లం
(C)   ఎసిటిక్ ఆమ్లం
(D)   సల్ఫ్యూరిక్ ఆమ్లం


Show Answer




మొట్ట మొదటి రైల్వే లైన్ ఎప్పుడు వేశారు?
(A)   1852 జూన్ 15న
(B)   1853 ఏప్రిల్ 16న
(C)   1853 అక్టోబర్ 25న
(D)   1853 నవంబర్ 25న


Show Answer




మయన్మార్ తో సరిహద్దు పంచుకోని రాష్ట్రం?
(A)   అరుణాచల్ ప్రదేశ్
(B)   నాగాలాండ్
(C)   మణిపూర్
(D)   మేఘాలయ


Show Answer


చెన్నై to బహరాగురా పోయే National High way ఏది?
(A)   NH - 3
(B)   NH - 4
(C)   NH - 5
(D)   NH - 6


Show Answer


ఈ క్రింది వానిలో సరైనవి గుర్తించండి? 1. The Inland Water Ways Authority of India నోయిడా (ఉత్తరప్రదేశ్) లో కలదు. 2. The National Water Way 1 - సాదియా to దుబ్రి వరకు కలదు.
(A)   1 మాత్రమే
(B)   2 మాత్రమే
(C)   1, 2
(D)   ఏదికాదు


Show Answer



పశ్చిమ బెంగాల్ లో లేని బహుళార్ధక సాధక ప్రాజెక్ట్ ఏది? 1. మయూరాక్షి 2. కంగ్స్ బతి 3. కక్సాపర 4. ఉకాయ్
(A)   1, 2
(B)   2, 3
(C)   3, 4
(D)   4, 1


Show Answer




ఈ క్రింది వానిలో బెంగుళూర్ లో ఉండని సంస్థ ఏది? 1. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 2. కాఫి బోర్డు ప్రధాన కార్యాలయం 3. జాతీయ సీతాకోక చిలుకల పార్క్ 4. నేషనల్ లేబర్ ఇన్స్టిట్యూట్
(A)   ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ
(B)   కాఫి బోర్డు ప్రధాన కార్యాలయం
(C)    జాతీయ సీతాకోక చిలుకల పార్క్
(D)   నేషనల్ లేబర్ ఇన్స్టిట్యూట్


Show Answer





సుల్తాన్ పూర్ జాతీయ పార్కు ఎక్కడ ఉంది?
(A)   జమ్మూ & కాశ్మీర్
(B)   హర్యానా
(C)   గుజరాత్
(D)   ఉత్తర ప్రదేశ్


Show Answer


నది లోయల సమీపంగా ఉండే నూతన సారవంతమైన నేలలను ఏమంటారు?
(A)   బాబరు
(B)   తెరాయి
(C)   ఖాదర్
(D)   భంగర్


Show Answer


భారతదేశంలో అతిపెద్ద లెగున్స్ సరస్సు ఏది?
(A)   సాంబర్
(B)   ఊలార్
(C)   చిలుకా
(D)   లోక్ తక్


Show Answer


  • Page
  • 1 / 8