(A)గుడినడి, మైకేల్ క్రెమెర్, గ్రెగ్ ఎల్ సెయెన్జా (B)మైకేల్ క్రెమెర్, క్యూలోజ్, అకిరా యోషినోలు (C)జాన్ గుడినఫ్, స్టాన్లీ విటింగ్ హమ్, అకీరా యోషినోలు (D)అకిరా యోషినోలు, మైకేల్ క్రెమెర్, గ్రెగ్ ఎల్ సెయెన్జా
(A)ద్వంద్వ ప్రభుత్వం కలిగి వుండడం. (B)జాతీయ, ప్రాంతీయ ప్రభుత్వాల మధ్య అధికార విభజన (C)న్యాయశాఖ స్వతంత్రంగా ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు. (D)దృఢ రాజ్యాంగం కలిగి వుండడం
[Ans: c] Explanation: సమాఖ్య లక్షణాలు గల దేశాలు:
అమెరికా, రష్యా, స్విట్జర్లాండ్, కెనడా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, నైజిరియా, ఇండియా, మెక్సికో.
- ఏక కేంద్ర లక్షణాలు గల దేశాలు:
ఫ్రాన్సు, శ్రీలంక, బ్రిటన్, ఇబ్రయిల్, చైనా, జపాన్, ఇటలీ, బెల్జియం.
[Ans: a] Explanation: కేంద్రం నుండి అదనపు నిధులు పొందడానికి ప్రత్యేక రాష్ట్ర హోదా స్థానంలో బహుముఖ గుణకం (Multi Dimensional Index)ను రఘురామ్ రాజన్ కమిటీ రూపొందించింది.