Show Answer
[Ans: c]
Explanation: కౌటిల్యుడు తన అర్థశాస్త్రంలో ‘గ్రామిక’, ‘గ్రామకూట’ అనే గ్రామాధికారుల గురించి ప్రస్తావించాడు. గ్రామాధికారిని గ్రామణి అని, 10 గ్రామాలకు అధిపతిని దశగ్రామణి అని పిలిచేవారు. మెగస్తనీస్ కూడా తన గ్రంథం ఇండికాలో పాటలీపుత్ర నగరంలోని మున్సిపల్ ప్రభుత్వము గురించి వివరించాడు.