[Ans: d] Explanation: (దేశ కళలు, సంస్కృతిని ప్రపంచ వ్యాప్తంగా ప్రోత్సహిస్తున్నందుకు నీతా అంబానీకి ఈ గౌరవం దక్కింది. నీతా ను గౌరవ ధర్మకర్తగా ఎన్నుకున్నట్లు మ్యూజియం చైర్మన్ డేనియల్ బ్రాడ్ స్కీ ప్రకటించారు.
[Ans: a] Explanation: గొప్ప వన్యప్రాణి శాస్త్రవేత్త డాక్టర్ జార్జ్ స్కాలర్ గౌరవార్ధం న్యూయార్క్ లోని వైల్డ్ కన్జర్వేషన్ సొసైటీ ఈ అవార్డు ఏర్పాటు చేసింది.
[Ans: b] Explanation: * దేశంలో మొత్తం 50 టైగర్ రిజర్వులు కలవు చివరి టైగర్ రిజర్వ్ కమ్ లాంగ్ - అరుణాచల్ ప్రదేశ్ లో ఏర్పాటు చేశారు.
* దేశంలో మొత్తం 18 బయోస్పియర్ లు ఉన్నాయి. చివరి బయోస్పియర్ పన్నా(MP)లో ఏర్పాటు చేశారు.
[Ans: c] Explanation: పరమాణు సంఖ్య 83 కన్న ఎక్కువ గల కొన్ని పరమాణువుల కేంద్రకాలు, అస్థిరత్వం వల్ల వికిరణాలను ఉద్గారం చేస్తు స్వచ్చంద స్వయం విఘటనం చెందు దిగ్విషయాన్ని సహజ రేడియో దార్మికత అంటారు.