(A)నీటి సంరక్షణ వాన నీటి నిల్వ (B)కరువు నుండి రక్షణ ఇచ్చే పనులు (C)సాగు నీటి కాల్వలు, సూక్ష్మ, చిన్న నీటి పారుదల పనులు (D)సంప్రదాయ నీటి వనరుల పునరుద్ధరణ
[Ans: a] Explanation: గ్రామీణ ఉపాధి హామీ పథకం లో భాగంగా చేశా పనుల్లో మొదటి ప్రాధాన్యత అంశం నీటి సంరక్షణ వాన నీటి నిల్వ
రెండవ ప్రధాన్యత అంశం, కరువు నుండి రక్షణ ఇచ్చే పనులు
మూడవ ప్రాధాన్యత అంశం సాగునీటి కాల్వలు సూక్ష్మ చిన్న నీటి పారుదల పనులు
[Ans: d] Explanation: వ్యవసాయాదాయం ఎక్కువగా ఉండటం, వ్యవసాయ రంగంలో అధిక ఉత్పాదకత, సగటు కమత పరిమాణం
పెరగటం వంటి పరిణామాలు పట్టణీకరణకు దారి తీయవు గ్రామాల్లోనే ప్రజలు వుండుటకు ఇష్టపడతారు. గ్రామీణ ప్రాంతాలలో
అధిక పేదరికం, నిరుద్యోగం అనేవి పట్టణీకరణకు దారి తీస్తుంది.
[Ans: a] Explanation: * ఈ పథకం యొక్క ఉద్దేశ్యం 2022 నాటికి ప్రజలందరికి సొంత ఇండ్లు ఉండాలన్నది లక్ష్యం
* 2019 నాటికి మొదటి దశ క్రింద కోటి గృహాలను పూర్తి చేయాలన్నది లక్ష్యం.
[Ans: c] Explanation: * జాతీయ పంచాయితీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని మోదీ 2018 ఏప్రిల్ 24 మధ్యప్రదేశ్ లోని రామ్ నగర్ C మండ్ల జిల్లాలో ప్రారంభించారు.
[Ans: b] Explanation: 1988-89 నుండి పూర్తిగా కేంద్ర ప్రభుత్వ సహాయంతో భూమి రికార్డు కంప్యూటరీకరణను ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్‌లోని జిల్లా రంగారెడ్డి.
[Ans: b] Explanation: ఫోర్డు ఫౌండేషన్ నిపుణుల సలహా మీద వ్యవసాయ రంగంలో ఉత్పత్తి పెంచుటకు 1960 లో దేశంలోని 7 జిల్లాలలో సాంద్ర వ్యవసాయ జిల్లా పథకంను ప్రవేశపెట్టింది. అందులో ఆంధ్రప్రదేశ్‌లో పశ్చిమ గోదావరి జిల్లా కలదు.
[Ans: a] Explanation: 2000 జులై 29 న ఆమోదించిన నూతన జాతీయ వ్యవసాయ విధానాన్ని రెయిన్‌బో విప్లవం అంటారు. ఈ యొక్క రెయిన్ బో విప్లవంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి, పాల ఉత్పత్తి, నూనె గింజలు , చేపలు , మాంసం, పండు, గుడ్లు మొదలైనవి కలవు.