[Ans: c] Explanation: భారతదెశం లో మొదటిగా పత్రికా రచన బెంగాల్ రాష్ట్రం లొ ప్రారంభం అయ్యింది. బెంగాల్ లో వెలువడిన తొలివార్త పత్రిక బెంగాల్ గెజిట్ దీని యొక్క సంపాదకుడు జీమ్స్ అగస్టిన్ విక్కి
[Ans: d] Explanation: భారతీయ పత్రికా రంగం లొ రాజరామ్ మోహన్ రాయ్ ని ఒక యుగ కర్తగా పెర్కొంటారు ఇతను బెంగాలిలో సంవాదకౌముది ,బంగాదూత,అనే పత్రికలను పర్షియాలొ మిదాత్ ఉల్ అక్బర్ అనే పత్రికను స్థాపించారు
[Ans: d] Explanation: రాయ్ మరణం తరువాత బ్రహ్మసమాజం దేవెంద్రనాథ్ ఠాగూర్ ఆద్వర్యం లో నడిచింది. దేవెంద్రనాథ్ ఠాగూర్, రాయ్ భావనలను ప్రచారం చేయుటకు 1839 లో తత్వబోధీని సభను ఏర్పాటు చేశాడు
[Ans: a] Explanation: 1865 నాటికి దేవేంద్రనాథ్ ఠాగూర్ కేశవచంద్రసేన్ మధ్య అభిప్రాయ బేదాలు వచ్చి బ్రహ్మసమాజం రెండుగా విడిపొయింది. దేవేంద్రనాథ్ ఠాగూర్ ఆద్వర్యం లో ఆది బ్రహ్మసమాజం కేశవ చంద్రసేన్ ఆద్వర్యం లో అఖిల భారత బ్రహ్మసమాజం ఏర్పడింది
[Ans: c] Explanation: ఇండియన్ మిర్రర్ ని అంగ్లం లో స్థాపించారు కేశవ చంద్రసేన్ ఈ ఇందియన్ మిర్రర్ పత్రికా భారతదేశం లో భారతీయులచే ప్రచురించబడిన మొదటి అంగ్ల పత్రిక
[Ans: c] Explanation: 1875 April 10 న బొంబాయిలో స్వామి దయానంద సరస్వతి అర్యసమాజం స్థాపించారు
ఈ ఆర్యసమాజం ఉత్తర భారతదేశం లో హిందు మతాన్ని సంస్కరించడానికి నడుం కట్టింది
[Ans: b] Explanation: నూనేల హైడ్రొజనికరణ లో ఉత్ప్రేరకంగా నికేల్ లోహం ఉపయోగిస్తారు పెబర్ విధానం లో ఉత్ప్రేరకంగా ఇనుము ను ఉపయోగిస్తారు
విటమిన్ B-12 లో వుండే లోహం కొబాల్ట్