-->
1 - 20 of 150 MCQs found
పేసా (PESA) చట్టం ఈ క్రింది ఏ కమిటీ సిఫార్సు ఆధారంగా తీసుకురావడం జరిగింది ?
(A)   రామనాథన్ కమిటీ
(B)   దిలీప్ సింగ్ భూరియా కమిటీ
(C)   శంకరన్ కమిటీ
(D)   ఎల్ ఎం సింగ్వి కమిటీ


Show Answer




భారత ప్రభుత్వం సమాచారాన్ని పౌరులకు చేరవేయడం కోసం నిర్ణయాల్లో భాగస్వాములను చేయడానికి ఈ క్రింది ప్రాణాలికను తీసుకువచ్చింది ?
(A)   ఈ గవర్నెన్స్ ప్రణాళిక
(B)   భారత గవర్నెన్స్ ప్రణాళిక
(C)   సమాచార ప్రణాళిక
(D)   జాతీయ ఈ గవర్నెన్స్ ప్రణాళిక


Show Answer



వెనకబడిన ప్రాంతాల గ్రాంట్ ఫండ్ పథకం ను ఎందుకు ఏర్పాటు చేయడం జరిగింది ?
(A)   వెనకబడిన ప్రాంతాల లో తీవ్రవాదం పెరగకుండా
(B)   ప్రాంతీయ అసమానతను పెంచడానికి
(C)   ప్రాంతీయ అసమానతను తగ్గించడానికి
(D)   వెనకబడిన ప్రాంతాలలో అశాంతి రగలకుండా చూడటానికి


Show Answer




సత్వర గ్రామీణ మంచి నీటి సరఫరా పథకం మరియు స్వజల ధార పథకం యొక్క ముఖ్య ఉద్దేశము పేర్కొనుము ?
(A)   దేశంలోని ప్రజలందరికి మంచినీటి ని అందించడం
(B)   గ్రామాలలోని ప్రజలందరికి మంచినీటిని అందించడం
(C)   మారుమూల గ్రామాలకు నాణ్యమైన మంచినీటి వనరులను కల్పించటం
(D)   దేశం లోని దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న ప్రజలకు మంచి నీటిని అందించటం


Show Answer





సమగ్ర గ్రామీణ అభివృద్ధి పథకం దేని అద్వర్యం లో అమలు జరుపబడుతుంది ?
(A)   జిల్లా పరిషత్
(B)   జిల్లా పంచాయత్ రాజ్ శాఖ
(C)   మండల పరిషత్
(D)   జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ


Show Answer


సంపూర్ణ పారిశ్యుధ్య ప్రచారం లో భాగంగా ఈ క్రింది ఏ ఏ కార్యక్రామాలు జరుగుతాయి ?
(A)   గ్రామీణ ప్రాంతాలలో వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించడం
(B)   గ్రామీణ ప్రాంతాలలో సామూహిక మరుగుదొడ్ల నిర్మాణం
(C)   పాఠశాలలు , అంగన్వాడీ కేంద్రాలలో టాయిలెట్ లు నిర్మించాలి
(D)   పైవన్నీ


Show Answer








  • Page
  • 1 / 8