[Ans: a] Explanation: * భారత ప్రభుత్వం 2017 లో పద్మ శ్రీ తో సత్కరించింది.
* ఆయన రచించిన వాటిలో వీరపదమ్, బాలదర్శనమ్, నిమిపక్షేత్రమ్, అమృత కటిక బాగా ప్రాచుర్యం పొందాయి.
[Ans: b] Explanation: 50 మంది విద్యార్థుల మార్కులు=8×50=40008×50=4000
మార్కులు 37 కు బదులు 73 అని చూపబడింది
సరి చేసిన మార్కులు=(4000-73)+37=3964
సగటు=396450396450 =79.28
[Ans: b] Explanation: తేనెటీగ కుట్టినప్పుడు దాని కొండి ద్వారా ఫార్మిక్ ఆమ్లం విడుదలై చర్మం క్రిందకు చేరుతుంది.దీని ప్రభావం వలన తివ్రమైన మంట కలుగును బేకింగ్ సోడా లాంటి క్షారాన్ని కుట్టిన ప్రదేశంలో రుద్దితే నొప్పి తీవ్రత తగ్గును.
[Ans: b] Explanation: బేకింగ్ సోడా ను టార్జానిక్ ఆమ్లం తో కలుపగా ఏర్పడిన మిశ్రమాన్ని బేకింగ్ ఫౌడర్ అంటాము బేకింగ్ ఫౌడర్ ను వేడి చేసినప్పుడు co2 వాయువు విడుదలై రొట్టే లేదా కేక్ లాగా స్పాంజివలె తయారవుతుంది.
[Ans: b] Explanation: జిప్సంను 373k ఉష్ణోగ్రత వద్ద వేడి చేస్తే నీటి అణువులు కోల్పోయి ప్లాస్టర్ ఆఫ్ పారీస్ ఏర్పడును మన శరీరంలో విరిగిన ఎముకలు సరి చేయడానికి ఇది ఉపయోగపడును ప్లాస్టర్ ఆఫ్ పారీస్ ను బొమ్మల తయారీ లోను అలంకరణకు దీనిని ఉపయోగస్తారు.
2CaSO4·2H2O =heat=> 2CaSO4·½H2O + 3H2O
The chemical formula for plaster of Paris is CaSO4·½H2O
[Ans: d] Explanation: భూనిర్మితిలో వచ్చే మార్పుల వలన వచ్చే వైపరిత్యాలు భౌగోళిక వైపరిత్యాలు ఉదా. భూకంపాలు,భూపాతం,అడవుల్లో కార్చిచ్చు అనేది ప్రమాదాలకు సంబంధించి వైపరిత్యం
(A)పెట్రోల్ ను గ్యాసోలిన్ అని కూడ వ్యవహరిస్తారు (B)దేయాన్ ను కృత్రిమ పట్టు అంటారు (C)L.P.G గ్యాస్ బ్యూటెన్,వెసో బ్యూటేన్ వంటివి హైడ్రోకార్వన్ ల మిశ్రమం (D)గోబర్ గ్యాస్ లో ముఖ్యమైన వాయువు ఈథేన్