-->
1 - 20 of 150 MCQs found


ఈ క్రింది వానిలో సరిఐనవి గుర్తించండి? a . స్వల్పకాల ఋణాల కాలపరిమితి 8 నుండి 12 నెలల b. పశువుల కొనుగోలు వ్యవసాయ ఉత్పాదకాలైన విత్తనాలు ఎరువులు కొనుగోలుకు ఈ రుణాలు ఇవ్వబడును c. వ్యవసాయ కూలీలకు వేతనాలు చెల్లించేందుకు వీటిని పొందవచ్చు
(A)   a, b
(B)   a, c
(C)   c మాత్రమే
(D)   a, b, c


Show Answer


మధ్యకాల పరపతి రుణాలను ఈ క్రింది వానిలో దేనిని కొనడానికి ఇస్తారు? ఎ) భూమి తాత్కాలిక అభివృద్ది బి) బావుల తవ్వడానికి (బోరు బావులు కూడా) సి) పశువుల మేతకొరకు డి) వ్యవసాయ పనిముట్లు కొనుగోలుకు
(A)   ఎ, బి, డి సరి అయినవి
(B)   బి,సి సరి అయినవి
(C)   సి,డి,బి సరి అయినవి
(D)   ఎ,బి,సి,డి సరి అయినవి


Show Answer


దీర్ఘకాల పరపతి ఋణాల కాల పరిమితిని పేర్కొనుము?
(A)   60 నెలల నుండి 240 నెలలు
(B)   60 నెలల నుండి 120 నెలలు
(C)   60 నెలల నుండి 180 నెలలు
(D)   60 నెలల నుండి 280 నెలలు


Show Answer



కరువు కాటకాలు, వరదలు మొదలైన విపత్తుల సమయంలో ప్రభుత్వం అందించే ఋణాలను ఏమని పిలుస్తారు?
(A)   ఇక్తావి రుణాలు
(B)   తక్కావి రుణాలు
(C)   దీర్ఘకాల రుణాలు
(D)   కరువు రుణాలు


Show Answer


వ్యవసాయ పరపతి రుణాలను ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు
(A)   రెండు రకాలు
(B)   మూడు రకాలు
(C)   నాలుగు రకాలు
(D)   ఐదు రకాలు


Show Answer


ప్రవచనం (A) : బంధువులు, స్నేహితుల వద్ద తీసుకున్న అప్పులు సంస్థాగత రుణాల పరిధిలోకి వస్తాయి. కారణం (R) : గ్రామీణ బ్యాంకులు అనేవి సంస్థాగత రుణాలను మంజూరు చేస్తాయి.
(A)   A, R సరి అయినవి A కు R సరి అయిన వివరణ
(B)   A, R సరి అయినవి A కు R సరి అయిన వివరణ కాదు
(C)   A సరి అయినది R సరి అయినది కాదు
(D)   A సరి అయినది కాదు R సరి అయినది


Show Answer


సంస్థాగత రుణాల లక్షణాలను పేర్కొనుము? ఎ) వడ్డీరేటు తక్కువగా వుండి అన్ని రకాల రుణాలు లభిస్తాయి. బి) చట్టబద్దమైన నియమ నిబంధనలకు లోబడి ఈ రుణాలు లభించవు. సి) ఈ యొక్క రుణాలు సకాలంలో మంజూరు అవుతాయోకావో చెప్పలేము. డి) విపత్తులు, రాజకీయ కారణాలతో వడ్డీల మాఫీ మరియు రుణ మాఫీ జరగవచ్చు.
(A)   ఎ,బి సరి అయినవి
(B)   బి తప్ప మిగిలినవన్ని సరి అయినవే
(C)   సి, బి తప్ప మిగిలినవన్ని సరి అయినవే
(D)   ఎ,బి,సి,డి సరి అయినవి


Show Answer


ఈ క్రింది ఏ సంవత్సరం తరువాత వ్యవసాయ పరపతిని సమ కూర్చుటలో వాణిజ్య బ్యాంకులు చురుకైన పాత్రను పోషించాయి?
(A)   1921
(B)   1955
(C)   1980
(D)   1969


Show Answer


బ్యాంకుల జాతీయకరణం ప్రధాన ఉద్దేశం?
(A)   బ్యాంకులపై ప్రభుత్వం ఆదిపత్యం నెలకొల్పుటకు
(B)   ఆర్‌.బి.ఐ నియంత్రణలోకి బ్యాంకులను తెచ్చుటకు
(C)   వ్యవసాయదారులకు సక్రమంగా రుణాలను అందించుటకు
(D)   గ్రామీణ ప్రాంతాలల్లో బ్యాంకింగ్‌ సౌకర్యాలను విస్తరించి అన్ని వర్గాలకు ఋణ సౌకర్యాలను కల్పించుటకు


Show Answer


జాతీయ పరపతి మండలి 1968 వ సంవత్సరంలో గ్రామీణ పరపతి గురించి అధ్యయనం చేయుటకు నియమించిన కమిటి?
(A)   నరసింహం కమిటి
(B)   నారిమణ్‌ కమిటి
(C)   రంగరాజన్‌ కమిటి
(D)   డి.ఆర్‌. గాడ్గిల్‌ కమిటి


Show Answer


1978 లో ప్రారంభించిన ఈ క్రింది పథకంను లీడ్‌ బ్యాంక్‌ సమన్వయం చేసింది?
(A)   పనికి ఆహార పథకం
(B)   సమగ్ర గ్రామీణాభివృద్ది పథకం
(C)   భూమిలేని గ్రామీణ ప్రజల ఉపాధి భద్రతా పథకం
(D)   ఇందిరా ఆవాస్‌ యోజన


Show Answer


ఆర్‌.బి.ఐ నియమ నిబంధనల ప్రకారం బ్యాంకులు ఇచ్చే మొత్తం రుణాలలో ఎంతశాతం వ్యవసాయ రంగానికి ఇవ్వాలి?
(A)   70%
(B)   40%
(C)   42%
(D)   18%


Show Answer


స్వర్ణ జయంతి షహారి రోజ్ గార్ యోజన ఏ పథకంలో విలీనం చేశారు?
(A)   జాతీయ పట్టాన జీవనోపాధి కార్యక్రమం
(B)   జాతీయ గ్రామీణ జీవనోపాధి కార్యక్రమం
(C)   సంపూర్ణ గ్రామీణ రోజ్ గార్ యోజన
(D)   పైవన్నీ


Show Answer




భారతదేశంలో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను ప్రయోగాత్మకంగా ఐదు ప్రదేశాల్లో స్థాపించారు వాటిని గుర్తించుము? ఎ) మొరాదాబాద్‌ బి) విజయవాడ సి) గోరఖ్‌పూర్‌ డి) మంగుళూరు ఇ) భివానీ ఎఫ్‌) జైపూర్‌ జి) మాల్దా
(A)   ఎ,బి,సి,డి,ఇ సరి అయినవి
(B)   ఎ,సి,ఇ,ఎఫ్‌,జి సరి అయినవి
(C)   ఎ,బి,సి,డి,జి సరి అయినవి
(D)   సి,డి,బి,ఇ,ఎఫ్‌ సరి అయినవి


Show Answer



  • Page
  • 1 / 8