[Ans: c] Explanation: భారత దేశానికి వ్యాపారరిత్య వచ్చిన ఈస్ట్ండియా కంపెనీ వ్యవహారాలను నియత్రించడానికి 1773 రెగ్యులేటింగ్ చట్టమును రూపోదించారు. ఇది భారత దేశానికి సంబందించిన మొదటి లిఖితచట్టంగా పేర్కోంటారు.
[Ans: c] Explanation: 1784 పిట్ ఇండియా చట్టంను అనుసరించి భారతదేశంలోని పరిపాలనా అంశాలను రెండురకాలుగా విభజించారు. 1) రాజకీయ వ్యవహారలను నియంత్రించడానికి board of control ను 2) వ్యాపార వ్యవహారాలను నియంత్రించడానికి court of directors ను ఏర్పాటు చేశారు. పైవిదంగా ఈస్ట్ండియా కంపెనీ పాలనలో ద్వంద్వ ప్రభుత్వంను ప్రవేశపెట్టారు.
[Ans: a] Explanation: 1913 చార్టర్ చట్టం ఈస్టిండియ కంపెనీ వ్యాపార గుత్తాదికారమును రద్దు చేస్తూ, బ్రిటీష్ పౌరులందరికి వ్యాపారం చేసే స్వేచ్చను అందించారు.
[Ans: c] Explanation: 1833 చట్టాన్ని అనుసరించి ఈస్టీండియా కంపెనీ ప్రభుత్వ ఉద్యోగాలలో భారతీయులకు అవకాశాన్ని కల్పంచారు. ప్రభుత్వ ఉద్యోగాలలో జాతి వివక్షను రద్దు చేశారు.
(A)ఈస్టిండియా కంపెనీ యొక్క వాణిజ్య కార్యకలాపాలను రద్దు చేయడం (B)కౌన్సిల్ లోని ఉన్నతాదికారిని గవర్నర్ జనరల్ గా మార్చడం (C)కౌన్సిల్ న్యాయ చట్టాలకు చేసే అదికారం గవర్నర్ జనరల్ కు ఇవ్వబడింది (D)గవర్నర్ జనరల్ కౌన్సిల్ లోని న్యాయ మండలికి మొదటిసారిగా భారతీయుడిని నియమించారు
[Ans: c] Explanation: 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత 1858 లో ఇంగ్లాడ్ విక్టోరియా మహారాణి చేసిన ప్రకటన ద్వారా భారత్ లో ఈస్టిండియా కంపెనీ పాలనకు స్వస్తి పలికి పరిపాలనను స్వయంగా భ్రిటీష్ ప్రభుత్వమే స్వీకరించిది.
[Ans: c] Explanation: 1853 చట్టం ద్వారా కేద్రంలో లెజిస్లేటివ్ కౌన్సిల్ ను ఏర్పాటు చేశారు. దేశం మొత్తానికి వర్తించే శాసనాలు జేసే అదికారం ఈ కౌన్సిల్ కు కల్పించారు.
[Ans: b] Explanation: 1919 మాంటింగ్ చెమ్స్ పర్డ్ సంస్కరణల ద్వారా ఉన్నతోద్యోగుల ఎంపిక కోసం ప్రత్యేక కమీషన్ ఏర్పాటుకు అవకాశం కల్పించారు. 1921లో ఏర్పడిన " లీ కమిషన్" సూచనలను అనుసరించి 1926 లో కేంద్ర పబ్లిక్ సర్విస్ కమిషన్ ఏర్పాటు చేశారు.
(A)రాష్ట్రాల్లో కౌన్సిలర్లు రాష్ట్ర శాసన వ్యవస్థకు బాద్యత వహిస్తారు (B)బాద్యతాయుత ప్రభుత్వం దిశలో ఇది ముందడుగు (C)ప్రభుత్వానికి నామమాత్ర అధిపతి ఉంటారు (D)ఏదికాదు
[Ans: b] Explanation: 1919 చట్టం ద్వారా రాష్ట్రప్రభుత్వ అదికారులను రిజర్వుడు, ట్రాన్స్ పర్ శాఖలుగా విభజించి, ట్రాన్స్ పర్డ్ శాఖల్లోని అంశాలపై భారతీయ మత్రులకు అధికారం కల్పించి వారు రాష్ట్ర శాసనసభకు భాద్యత వహించే ఏర్పాటు చేశారు.
(A)ముస్లీంలకు ప్రత్యేక నియోజక వర్గాలను ప్రవేశపెట్టడం (B)రాష్ట్రీయ ప్రభుత్వాల్లో ముస్లీం వ్యవస్థ (C)రాష్ట్రీయ ప్రభుత్వాల్లో ముస్లీలను చేర్చుకోకపోవడం (D)1935 సమాఖ్య నిభందనలు
[Ans: a] Explanation: 1909 లో మింటో-మార్లె సంస్కరణల ద్వారా ఆంగ్లేయులు ముస్లీంలకు ప్రత్యేక నియోజక వర్గాలు అనే భావనను ప్రవేశపెట్టారు. ఇది విభజించి పాలించడంలో ఒక భాగం అదే భారతదేశవిభజనకు దారి తీసింది