-->
1 - 20 of 133 MCQs found








ఈ క్రింది వానిలో సరైంది ఏది? A) “ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా” (ఇఫీ - 2019) ఉత్తమ చిత్రం - బెలూన్ B) ఇఫీ - 2019 ఉత్తమ నటుడు - సివ్ ఔర్జ్ (మరిఘెల్లా - పోర్చుగీసు)
(A)   A only
(B)   B only
(C)   A and B
(D)   None


Show Answer





"లడ్ కే లేంగే పాకిస్థాన్, లేకర్ రహేంగే పాకిస్థాన్" అను నినాదాన్ని మహ్మద్ అలీ జిన్నా ఏ సందర్భంలో ప్రతిపాదించారు?
(A)   క్యాబినెట్ మిషన్ ప్లాన్ వ్యతిరేకంగా
(B)   స్వదేశీ ఉద్యమం వ్యతిరేకంగా
(C)   మౌంట్ బాటన్ ప్రణాళికకు వ్యతిరేకంగా
(D)   క్రిప్స్ రాయబారానికి వ్యతిరేకంగా


Show Answer





ముస్లిం లీగ్ ఆధ్వర్యంలో ఏ రోజును ప్రత్యక్ష చర్య దినంగా పిలుపును ఇచ్చారు?
(A)   1946 ఆగస్టు 14
(B)   1946 ఆగస్టు 15
(C)   1946 ఆగస్టు 16
(D)   1947 ఆగస్టు 15


Show Answer





  • Page
  • 1 / 7