-->
1 - 20 of 150 MCQs found
ఈ క్రింది వానిలో సరియైన ప్రవచనము / లు......... ఎ) 2011 జనాభా లెక్కల ప్రకారము భారతదేశంలో స్త్రీ-పురుష నిష్పత్తి, 0-6 సం||ల మధ్యగల పిల్లలలో లింగ నిష్పత్తి కంటే ఎక్కువగా ఉంది. బి) ఆంధ్రప్రదేశ్‌ విషయంలో కూడా పై ప్రవచనము సరియైనదే.
(A)   కేవలం ఎ
(B)   కేవలం బి
(C)   ఎ and బి
(D)   ఏదీకాదు


Show Answer


ఈ క్రింది వానిలో సరైంది ఏది? A) గ్రామ పంచాయతీ ఇసుక, మట్టి మొదలైన రవాణా నిమిత్తం రవాణాదారులు చెల్లించే సొమ్ములో 25:50:25 చొప్పున గ్రామ పంచాయతీ, మండల పరిషత్ and జిల్లా పరిషత్ కు కేటాయిస్తారు. B) మినరల్ సెస్సు 50:30:20 గ్రామ పంచాయితీ, మండల పరిషత్ మరియు జిల్లా పరిషత్ లకు కేటాయిస్తారు.
(A)   A only
(B)   B only
(C)   A and B
(D)   None


Show Answer


ప్రియా సాఫ్ట్ వేర్ లేని విభాగం ఏది?
(A)   మాస్టర్ ఎంట్రీ
(B)   బడ్జెట్ ఎస్టిమేట్లు
(C)   ట్రాన్సక్షన్
(D)   ట్రాన్స్ మిషన్


Show Answer


ఈ క్రింది వానిలో సరికాని జత........
(A)   వరకట్న నిషేధ చట్టం - 1961
(B)   బాల్య వివాహాల నిషేధ చట్టం - 2006
(C)   గృహ హింస నిరోధక చట్టం - 2005
(D)   లైంగిక నేరాల నిరోధక చట్టం - 2007


Show Answer


గ్రామ పంచాయితీలో నిర్వహించని రిజిస్టర్లు ఏది?
(A)   గ్రామ సభ సభ్యుల హాజరు రిజిష్టరు.
(B)   గ్రామ సభ - మినిట్స్ - తీర్మానాల రిజిష్టరు
(C)   ఆదాయపు పన్ను రిజిష్టరు
(D)   గ్రామ పంచాయతీ సమావేశపు సభ్యుల హాజరు రిజిష్టరు


Show Answer


ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మహిళా కమీషన్‌ ఈ క్రింది ఏ చట్టం ప్రకారం ఏర్పడింది.......
(A)   ఆంధ్రప్రదేశ్‌ మహిళా కమీషన్‌ చట్టం - 1997
(B)   జాతీయ మహిళా కమీషన్‌ చట్టం - 1990
(C)   మహిళా కమీషన్‌ చట్టం - 1996
(D)   ఆంధ్రప్రదేశ్‌ మహిళా కమీషన్‌ చట్టం - 1998


Show Answer


మోడల్ అకౌంటింగ్ వ్యవస్థను బలపరిచే సాఫ్ట్ వేర్ అప్లికేషన్ ఏది?
(A)   యాక్షన్ సాఫ్ట్
(B)   ప్లాన్ సాఫ్ట్
(C)   సర్వీస్ ప్లస్
(D)   ప్రియా సాఫ్ట్


Show Answer



ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మహిళా కమీషన్‌ చైర్‌పర్సన్‌కి ఈ క్రింది హోదా కలదు.....
(A)   కేబినెట్‌ మంత్రి
(B)   రాజ్య మంత్రి
(C)   సహాయ మంత్రి
(D)   చైర్‌పర్సన్‌కి ఎటువంటి హోదాలేదు


Show Answer





జాతీయ మహిళా సాధికారిత మిషన్‌ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది........
(A)   2012
(B)   2013
(C)   2014
(D)   2015


Show Answer



ఈ క్రింది ఏ దశాబ్దంలో ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ మహిళా దశాబ్దంగా ప్రకటించింది........
(A)   1970 నుంచి 1979
(B)   1990 నుంచి 1999
(C)   1976 నుంచి 1985
(D)   2000 నుంచి 2009


Show Answer


మొట్టమొదటి అంతర్జాతీయ మహిళా సమావేశం ఈ క్రింది ఏ దేశంలో జరిగింది?
(A)   అమెరికా
(B)   బ్రిటన్‌
(C)   రష్యా
(D)   మెక్సికో


Show Answer





జాతీయ మహిళ కమీషన్‌ను ఈ క్రింది ఏ చట్ట ప్రకారం ఏర్పాటు చేయడం జరిగింది..........
(A)   జాతీయ మహిళ కమీషన్‌ చట్టం - 1990
(B)   మహిళ సమరక్షణ చట్టం - 1992
(C)   మహిళ వికాస్‌ చట్టం - 1989
(D)   జాతీయ మహిళ కమీషన్‌ చట్టం - 1992


Show Answer


  • Page
  • 1 / 8