[Ans: a] Explanation: రాజ్యాంగంలో 14 వ భాగంలో ప్రకరణలు 315 నుండి 323 వరకు కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ నిర్మాణం, నియామకం, అధికార విదుల గూర్చి సవివరంగా పేర్కొన్నారు.
(A)6 సం..లు లేదా 65 సం..లు ఏది ముందైతే అది (B)5 సం..లు లేదా 62 సం..లు ఏది ముందైతే అది (C)5 సం..లు లేదా 65 సం..లు ఏది ముందైతే అది (D)5 సం..లు లేదా 60 సం..లు ఏది ముందైతే అది
[Ans: a] Explanation: UPSC అఖిలభారత సర్వీసులకు, కేంద్ర సర్వీసులకు సంబందించి నియామకాలను, ప్రమోషన్లు, బదిలీలు, క్రమశిక్షణ చర్యలలో రాష్ట్రపతికి సలహాలు ఇస్తుంది. అనగా ఇది సలహా సంఘం.
[Ans: d] Explanation: 1974 లో కేంద్ర ప్రభుత్వం కొఠారి అధ్యక్షతన సివిల్ సర్వీసెస్ నియామకానికి సంబందించి అధ్యయనం చేయడానికి నియమించాడు. 1776 నివేదిక ఇచ్చింది.
[Ans: b] Explanation: ప్రకరణ 323 ప్రకారం పబ్లిక్ సర్మీస్ కమీషన్ తన నివేదిక ను గవర్నర్ కు సవర్పిస్తుంది. గవర్నర్ ఈ నివేదికను రాష్ట్ర శాసన సభ పరిశీలనకు పంపుతాడు.
[Ans: b] Explanation: 315 ఆర్టికల్ ప్రకారం రెండు లేదా అంతకంటే ఎక్కువ గవర్నర్లు కోరితే పార్లమెంట్ ఒక చట్టం ద్వారా జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఏర్పాటు చేయవచ్చు.
[Ans: c] Explanation: ఆర్టికల్ 312 ప్రకారం పార్లమెంట్ ఒక చట్టం ద్వారా నూతన అఖిల భారత సర్వీసులను ఏర్పాటు చేయవచ్చు. దీనికి సంబందించిన తీర్మాణాన్ని రాజ్య సభలోనే ప్రవేశపెట్టాలి 2/3 మెజారిటీతో ఆమోదించాలి. తరువాత లోక్ సభలో 3/4 మెజారిటీతో అమోదించాలి.
[Ans: c] Explanation: కేంద్ర సర్వీసులను A.B.C.D అని నాలుగు రకాలుగా వర్గీకరించారు. A,B పరిక్షలను Civil service Exams ద్వారా C.D లను SSC పరీక్షల ద్వారా ఎంపిక చేస్తారు.
(A)కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకు పదవిలో ఉంటాడు (B)రాష్ట్రప్రభ్యుత్వ ఉద్యోగులు గవర్నర్ విశ్వాసం ఉన్నంత వరకు పదవిలో ఉంటారు (C)ఉద్యోగులను సస్పెండ్ చేయడం (D)A మరియు B
[Ans: b] Explanation: ప్రణాళిక సంఘం స్వభావ రిత్య రాజ్యాంగేతర సంస్థ అనగా దీనికి చట్ట ప్రతిపత్తి లేదు దీన్ని 1946 లో K.C నియోగి అధ్యక్షతన ప్రణాళిక సలహా బోర్డు సిపారసుల మేరకు ఏర్పాటు చేశారు.
(A)దేశంలోని మానవ వనరులను మరియు సహజ వనరులను అంచనావేస్తుంది (B)ప్రణాళికా ప్రాధాన్యతలను నిర్ణయిస్తుంది (C)ప్రణాళిక నిర్ణయాలు అమలు చేస్తుంది (D)ప్రణాళిక వివిద దశలను వాటి పనితీరును సమీక్షీంచి తగిన మార్పులు చేర్పులను సూచిస్తుంది