[Ans: b] Explanation: ప్రకరణ 17 ప్రకారం అంటరానితనం నేరం. దీనిని పాటించిన వారు శిక్షార్హులు. 1955 లో అస్పృష్యతా నిషేద చట్టాన్నిరూపొందించింది. 1976 లో దీన్ని పౌర హక్కుల పరిరక్షణ చట్టంగా మార్చింది.
[Ans: a] Explanation: 1984 లో రాష్ట్ర మైనారిటీ కమీషన్ ఏర్పడింది. ఇందులో 1 చైర్మన్ 4 సభ్యులు ఉంటారు. పదవీకాలం 3 సం..లు గవర్నర్ నియమిస్తాడు, తొలగిస్తాడు.