-->
1 - 20 of 35 MCQs found
సమాచార హక్కు చట్టం ను ప్రాథమిక హక్కులలోని ఏ సవరణ లో గలదు?
(A)   21
(B)   21 A
(C)   19 1A
(D)   20


Show Answer


2005 సమాచార హక్కు చట్టం ఎప్పటి నుండి అమలులోకి వచ్చింది?
(A)   15 Jun 2005
(B)   12 Oct 2005
(C)   15 July 2005
(D)   12 Nov 2005


Show Answer



సాదారణ సమాచారం ఎన్ని రోజులలోపల అందించాలి?
(A)   15
(B)   30
(C)   45
(D)   50


Show Answer


జీవించే హక్కుకు సంబందించిన సమాచారం ఎంత సమయంలో అందించాలి?
(A)   24 గంటలు
(B)   48 గంటలు
(C)   6 రోజులు
(D)   7 రోజులు


Show Answer


గడువు సమయంలో అందించకపోతే సమాచార అధికారిపై తీసుకునే చర్య?
(A)   రోజుకు 250 రూపాయల జరిమాన
(B)   25 వేల వరకు జరిమాన గరిష్టంగా
(C)   A మరియు B
(D)   ఎలాంటి చర్య తీసుకోరు


Show Answer


కేంద్ర సమాచార కమీషనర్ ను ఎవరు నియమిస్తారు?
(A)   రాష్ట్రపతి
(B)   ప్రధానమంత్రి
(C)   హోంశాఖా మంత్రి
(D)   సమాచార శాఖ మంత్రి


Show Answer


కేంద్ర సమాచార కమీషనర్ విదులు ఎమిటి?
(A)   వివిధ శాఖలకు ఇన్ ఫర్మేషన్ అధికారులను నియమించడం
(B)   సమాచారము ఇవ్వకుండా నిరాకరించిన సంబదిత శాఖపై చర్యలకు సిపారసు చేస్తుంది
(C)   కమీషను తన వార్షిక నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తుంది
(D)   పైవన్ని


Show Answer


కేంద్ర సమాచార కమీషన్ పదవి కాలం ఎంత?
(A)   5 స..లు
(B)   6 స..లు
(C)   5 సం..ల నుండి 65 సం..లు ఏది ముందైతే అది
(D)   6 సం..ల నుండి 65 సం..లు ఏది ముందైతే అది


Show Answer


రాష్ట్ర సమాచార కమీషన్ గూర్చి సరైనవి ఏవి?
(A)   గవర్నర్ నియమిస్తాడు
(B)   ఒక చీఫ్ ఇన్ ఫర్మేషన్ కమీషనర్ 10 మంది కి మించకుండా ఇతర కమీషనర్లు
(C)   పదవీకాలం 5 సం..ల నుండి 65 సం..లవరకు
(D)   పైవన్ని


Show Answer


ప్రభుత్వ విధానాన్ని ప్రభావితం చేసే కారకాలు?
(A)   రాజకీయ పార్టీలు
(B)   సాంస్కృతిక శక్తులు
(C)   నాయకత్వం
(D)   పైవన్ని


Show Answer


ప్రభుత్వ విధాన ప్రక్రియలో ఎన్ని దశలుంటాయి?
(A)   4
(B)   3
(C)   5
(D)   6


Show Answer


భారత్ లో ప్రభుత్వ విధానాలను అత్యంత ప్రభావితం చేసే సంస్థలు?
(A)   నీతి అయోగ్
(B)   జాతీయాభివ్రుద్ధి మండలి
(C)   శాసన సభలు
(D)   జాతీయ సలహా మండలి


Show Answer


ప్రభుత్వ విధానాలను రూపొందించే సలహా సంస్థ ఏది?
(A)   కేంద్రసచివాలయం
(B)   సివిల్ సర్వేంట్
(C)   నీతి అయోగ్
(D)   కేంద్ర క్యాబినెట్


Show Answer


కేంద్ర సమాచార కమీషన్ లో ఎంతమందికి మించకుండా ఇతర కమీషనర్ లు ఉంటారు?
(A)   10
(B)   7
(C)   8
(D)   5


Show Answer


కేంద్ర సమాచార కమీషన్ నివేదిక ఎవరికి సమర్పిస్తుంది?
(A)   పార్లమెంట్
(B)   రాష్ట్రపతి
(C)   సుప్రీంకోర్టు
(D)   కెంద్ర ప్రభుత్వం


Show Answer


కేంద్ర సమాచార కమీషన్ పరిది?
(A)   కేంద్ర ప్రభుత్వం
(B)   రాష్ట్రప్రభుత్వం
(C)   కేంద్రపాలిత ప్రాంతాలు
(D)   A మరియు C


Show Answer


సమాచార హక్కు అట్టం కోసం ఉద్యమించిన వారు?
(A)   అరుణ్ రాయ్
(B)   డా॥ జయప్రకాష్ నారాయణ్
(C)   సందీప్ పాండే
(D)   అందరు


Show Answer


సమాచార హక్కు చట్టం లక్ష్యాలు? 1) పారదర్శకత 2) దాపరికం 3) జవాబుదారితనం 4) అవినీతిని అరికట్టకపోవడం
(A)   1, 2
(B)   1, 2, 3, 4
(C)   1, 3
(D)   1, 2, 3


Show Answer


సమాచార హక్కు చట్టం ?
(A)   రాజ్యాంగంలో పరోక్షంగా ప్రస్తావించబడింది
(B)   రాజ్యాంగంలో ప్రత్యక్ష్యంగా ప్రస్తావించబడింది
(C)   సుప్రీంకోర్టు తీర్పు ద్వారా ఆపాదించబడింది
(D)   A మరియు C


Show Answer


  • Page
  • 1 / 2