-->
1 - 20 of 40 MCQs found
భారత రాజ్యాంగ పరిషత్ ఏర్పాటుకు సిపారసు చేసిన కమిటీ?
(A)   మౌంట్ బాటన్ ప్రణాళిక
(B)   కెబినెట్ మిషన్
(C)   భారతప్రభుత్వ చట్టం -1935
(D)   భారతప్రభుత్వ చట్టం - 1947


Show Answer


రాజ్యాంగ పరిషత్ కు ఎన్నికలు ఎప్పుడు జరిగాయి?
(A)   1947 aug
(B)   1950 jan
(C)   1946 july/aug
(D)   1942


Show Answer


Dec 9, 1946 లో జరిగిన రాజ్యాంగపరిషత్ ప్రథమ సమావేశానికి అధ్యక్షుడు ఎవరు.
(A)   Dr.. B.R అంబెడ్కర్
(B)   జవహర్ లాల్ నెహూ
(C)   బాబు రాజేంద్రప్రసాద్
(D)   సచ్చితానంద సిన్హా


Show Answer


రాజ్యాంగ పరిషత్ కు సంబందించి సరైనవి?
(A)   రాజ్యాంగ పరిషత్ ఉపాధ్యక్షులు H C ముఖర్జీ, V T కృష్ణమాచారి
(B)   రాజ్యాంగ పరిషత్ సలహాదారు, బెనగల్ నరసింగరావు
(C)   రాజ్యాంగ పరిషత్ లోని మొత్తం సభ్యుల సంఖ్య 389
(D)   పైవన్ని సరైనవి


Show Answer


దేశ విభజన తరువాత రాజ్యాంగపరిషత్ సభ్యుల సఖ్య?
(A)   299
(B)   389
(C)   206
(D)   545


Show Answer


రాజ్యాంగ సభ సభ్యులు?
(A)   .ప్రజలచే ప్రత్యక్షంగా ఎన్నుకోబడ్డారు
(B)   భారత జాతీయ కాంగ్రేస్ ద్వారా ఎంపిక చేయబడ్డారు
(C)   భ్రిటీష్ పార్లమేంట్ చేత
(D)   ప్రధానంగా బ్రిటీష్ ఇండియా ప్రోనిన్షియల్ శాసన సభల చేత ఎన్నుకోబడ్డారు


Show Answer


డా.. B.R అంబెడ్కర్ తాజ్యాంగ పరిషత్ కు ఎక్కడి నుండి ఎన్నికైనారు?
(A)   పశ్చిమ బెంగాల్
(B)   ఆనాటి బోంబాయి
(C)   ఆనాటి మద్యభారత్
(D)   పంజాబ్


Show Answer


రాజ్యాంగ పరిషత్ కు వివిద వర్గాలనుండి ఎన్నికైన వారు కానివారు?
(A)   మైనారిటీలు - H C ముఖర్జీ
(B)   షెడ్యుల్ కులాలు - B.R అంబెఢ్కర్
(C)   సిక్కులు- సర్దార్ బలదేవ్ సింగ్,హుకుంసింగ్
(D)   ముస్లింలు- మహ్మద్ అరీజిన్నా


Show Answer


కార్మిక వర్గాల వారికి రాజ్యాంగ పరిషత్ లో ప్రాతినిధ్యం వహించిన వారు?
(A)   దాదాబాయి నౌరోజి
(B)   హంసా మెహతా
(C)   బాబు జగ్ జీవన్ రామ్
(D)   అంబెడ్కర్


Show Answer


రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశం ఏక్కడ జరిగింది?
(A)   బొంబాయి
(B)   ఢిల్లీ
(C)   కలకత్తా
(D)   మద్రాస్


Show Answer


ఆశయాలు, లక్ష్యాల తీర్మాణాన్ని ఎవరు ప్రతిపాదించారు?
(A)   నెహ్రు
(B)   సర్థార్ వల్లబాయి పటేల్
(C)   నర్సింగరావు
(D)   Dr.. అంబెడ్కర్


Show Answer


ఆశయాలు, లక్ష్యాల తీర్మాణాన్ని ఎప్పుడు ఆమోదించారు?
(A)   1947 Aug 15
(B)   1947 jan 22
(C)   1950 jan 26
(D)   1956 jan 26


Show Answer


రాజ్యాంగ పరిషత్ లో వివిద అంశాల పరిశీలనకు ఎన్ని కవిటీలు గలవు?
(A)   12
(B)   10
(C)   15
(D)   22


Show Answer


ఎవరి అధ్యక్షతన ముసాయిదా కమిటీ ఏర్పాటు చేశారు?
(A)   డా.. బాబు రాజేంద్రప్రసాద్
(B)   జవహర్ లాల్ నెహూ
(C)   డా.. B.R అంబెఢ్కర్
(D)   గాంధీ


Show Answer


ముసాయిదా కమిటిని ఎప్పుదు ఏర్పాటు చేశారు?
(A)   1947 Aug 29
(B)   1950 jan 26
(C)   1947 Aug 15
(D)   1946 june 22


Show Answer


ముసాయిదా కమిటీలో సభ్యులు
(A)   7
(B)   6
(C)   4
(D)   31


Show Answer


రాజ్యాంగ రూపకల్పన కోసం ఎంత సమయం పట్టింది?
(A)   2 సం..రాలు
(B)   1 సం.. 6 నెలలు
(C)   2 సం.. 11 నెలల 18 రోజులు
(D)   3 సం.. 11 నెలల 12 రోజులు


Show Answer


ముసాయిదా దమిటీ సభ్యులు కానివారేవరు?
(A)   గోపాలస్వామి అయ్యంగార్, అల్లాడి కృష్ణా స్వామి అయ్యర్
(B)   K M మున్షి, N మాధవరావు
(C)   T D కృష్ణమీనన్
(D)   మహమ్మద్ జిన్నా


Show Answer


రాజ్యాంగాన్ని ఆమోదించిన సం..
(A)   1950 jan 26
(B)   1947 Aug 15
(C)   1949 Nov 26
(D)   1950 Nov 26


Show Answer


రాజ్యాంగాన్ని అమలులోకి తెచ్చిన సం..
(A)   1947 Aug 15
(B)   1950 Jan 26
(C)   1949 Nov 26
(D)   1956 Jan 20


Show Answer


  • Page
  • 1 / 2