[Ans: a] Explanation: ప్రకరణ 19(1-C) ప్రకారం సంస్థలను, సంఘాలను ఏర్పాటు చేసుకునే స్వేచ్చగలదు. రాజకీయ పార్టీలు సంస్థలు కాబట్టి వీటిని 19(1-C) ద్వారా ఎర్పాటు చేసుకోవచ్చు.
(A)లోక్ సభకు జరిగిన ఎన్నికల్లో నాలుగు/అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో 6% ఓట్లు సాదించాలి లోక్ సభ స్థానాలు గెలవాలి (B)లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో మూడు/ అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో మొత్తం లోక్ సభ స్థానాల్లో 2% సీట్లను సాదించాలి (C)నాలుగు రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన పార్టీగా ఉండాలి (D)పైవన్ని
(A)రాష్ట్రశాసన సభకు జరిగిన ఎన్నికల్లో 6% ఓట్లు సాదించాలి రెండు అసెంబ్లి స్థానాలు సాదించాలి (B)రాష్ట్రశాసన సభకు జరిగిన ఎన్నికల్లో 6% ఓట్లు సాదించాలి ఒక లోక్ సభ స్థానాన్ని గెలవాలి (C)రాష్ట్రశాసన సభకు జరిగిన ఎన్నికల్లో 3% ఓట్లు గాని లేదా మూడు సీట్లు గాని సాదించాలి (D)పైవన్ని
[Ans: b] Explanation: 15 లోక్ సభ సార్వత్రిక ఎన్నిక సమయంలో దేశంలో 6 జాతియ పార్టీలున్నాయి. భాతర జాతియ కాంగ్రేస్, భారతీయ జనతాపార్టీ, భారత కమ్యూనిష్ట్ పార్టీ, CPI, CPI(M), నేషనలిస్ట్ కాంగ్రేస్ పార్టీ
బహుజన్ సమాజ్ పార్టీ
[Ans: c] Explanation: 16 వ లోక్ సభ లో కాంగ్రెస్ గతంలో ఎన్నడు లేని విదంగా ఓటమి పొంది 44 సీట్లను గెలుపొంది ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయింది. ప్రతిపక్ష నాయకునిహోదా రావాలంటే 545 లో 10% సీట్లు గెలుచుకోవాలి.(55 సీట్లు గెలవాలి)
[Ans: d] Explanation: లోక్ సభలో ప్రతిపక్ష హోదా పొందాలంటే లోక్ సభలో 10% సీట్లను గెలువాలి అనగా 55 సీట్లు గెలవాలి. కాని పై ఏపార్టీలు 55 సీట్లను గెలుచుకోలేదు. అందువల్ల ప్రతిపక్ష నేతగా ప్రస్తుతం లోక్ సభలో ఎవరు లేరు. ప్రతిపక్ష నేత స్థానం ఖాళీగా ఉంది.
[Ans: c] Explanation: భారతదేశం మీద చైనా దాడివల్ల పార్టీ పాలిట్ బ్యూరోలోని అగ్రనాయకులలో సైద్దాంతిక విబేదాలు వచ్చి 1964 లో CPI చీలిపోయి CPI నుండి CPI(M) పార్టీ ఉద్బవించింది.