-->
1 - 20 of 20 MCQs found
ఒక రాష్ట్రంలోని షెడ్యుల్డ్ ప్రాంతాన్ని, షెడ్యుల్డ్ ప్రాంతంగా ప్రకటించే అధికారం ఎవరికి ఉంది?
(A)   గవర్నర్
(B)   ముఖ్యమంత్రి
(C)   రాష్ట్రపతి
(D)   గిరిజన శాఖ మంత్రి


Show Answer


షెడ్యుల్డ్ తెగలు అధునిక అభివృద్ది పధంలో పయనించక పోవుటకు ముఖ్య కారణం?
(A)   వారిని అంటారాని వారిగా చూచుట
(B)   మొత్తం జనాభాలో అత్యల్పంగా ఉండటం
(C)   భౌగోళికంగాను మరియు సాంస్కృతికముగా వేరుగా ఉండటం వల్ల
(D)   కూలీ ఆధార కఠిన వృత్తులు


Show Answer


ప్రకరణ 244(1) దేనిని సూచిస్తుంది?
(A)   రాష్ట్రాల షెడ్యుల్డ్ ఏరియాలు
(B)   రాష్ట్రాల కొండ భూములు
(C)   రాష్ట్రాల విస్తీర్ణం
(D)   బెంగాల్ రాష్ట్రంలోని డార్జిలింగ్ ప్రాంతం


Show Answer



షెడ్యుల్డ్ ఏరియా సలహ మండలి సభ్యులలో ఎంత మంది షెడ్యుల్డ్ తెగలకు చెందిన శాసన సభ్యులు ఉండాలి?
(A)   మొత్తం
(B)   1/2 వంతు మంది
(C)   3/4 వంతు మంది
(D)   2/3 వంతు మంది


Show Answer


షెడ్యుల్డ్ ఏరియాలున్న/ తెగలున్న ప్రతి రాష్ట్రంలోను ఒక తెగల సలహ మండలి ఉంటుంది. అయితే దాని అధ్యక్షున్ని ఎవరు నియమిస్తారు?
(A)   రాష్ట్రపతి
(B)   జాతియ గిరిజన శాఖమంత్రి
(C)   రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి
(D)   గవర్నర్


Show Answer


షెడ్యుల్డ్ తెగలవారి భూములను ఇతరులు కొనకుండా వారికి రక్షణలు కల్పిస్తు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన చట్టం ఏది?
(A)   1/50
(B)   1/100
(C)   1/80
(D)   1/70


Show Answer


దేశంలో ఎన్ని రాష్ట్రాల్లో షెడ్యుల్డ్ ప్రాంతాలున్నాయి?
(A)   5
(B)   8
(C)   9
(D)   10


Show Answer


అస్సాం, మెఘాలయ, త్రిపుర, మరియు మిజోరాం లోని తెగలు నివసించే ప్రాంతాల పరిపాలనను తెలిపే ప్రకరణలు ఏవి?
(A)   224(2)
(B)   242(1)
(C)   275(1)
(D)   244(2), 275(1)


Show Answer


క్రింది వాటిలో స్వయం ప్రతిపత్తి ఉన్న జిల్లా ఏది?
(A)   కార్బీ ఆంగ్ లాంగ్ జిల్లా
(B)   జాతీయ హిల్స్ జిల్లా
(C)   లక్ హర్ డిస్ట్రిక్స్
(D)   పైవన్ని


Show Answer


నాగాలాండ్, మిజోరాం, మేఘాలయా, మణిపూర్, రాష్ట్రాలలోని ఆదివాసి ప్రాంతాల ప్రజలకు 73 వ రాజ్యాంగ సవరణ లోని అంశాలు వర్తించవని తెలిపే ప్రకరణ?
(A)   241
(B)   243-M
(C)   243-N
(D)   244(2)


Show Answer


ఆదివాసి ప్రాంతాల స్వయం ప్రతిపత్తి జిల్లా మండలిలో ఎంత మంది సభ్యులుంటారు?
(A)   20
(B)   30
(C)   40
(D)   42


Show Answer



షెడ్యుల్డ్ కులాలు, తెగలకు ఆ పేరు ఎలా వచ్చింది?
(A)   కొండ ప్రాంతాల్లో నివశించడం వల్ల
(B)   ఆదివాసీలు కావడం వల్ల
(C)   5,6 వ షెడ్యుల్డ్ లో పేర్కొనడం వల్ల
(D)   గిరిజనులు అయినందువల్ల


Show Answer


ఏ నిబంధన ఆర్థిక అసమానతల తొలగింపుకు అవకాశం కల్పిస్తున్నది?
(A)   37
(B)   39
(C)   36
(D)   38


Show Answer



షెడ్యుల్డ్ కులాల అకృత్యాల నిషేధ చట్టం ఎప్పుడు వచ్చింది?
(A)   1982
(B)   1986
(C)   1988
(D)   1989


Show Answer


షెడ్యుల్డ్ కులాల అకృత్యాల చట్టం గూర్చి సరికానిది ఏది?
(A)   ఇది 1990 Jan 30 నుండి అమలులోకి వచ్చింది
(B)   దేశమంతటా ఈ చట్టం వర్తిస్తుంది
(C)   1989 Sep 11 న రాష్ట్రపతి ఆమోదించాడు
(D)   వారికి (SC, ST) లకు ఇష్టం లేని ఆహారపధార్థాలు తినిపిస్తే నేరం


Show Answer


షెడ్యుల్డ్ కులాలు (SC) అనే పధాన్ని తొలిసారిగా ఉపయోగించేది ఎవరు?
(A)   అంబెడ్కర్
(B)   సైమన్ కమీషన్
(C)   గాంధీ
(D)   జవహర్ లాల్


Show Answer


SC, ST ల అకృత్యాల చట్టం 1989 అమలుకు అవసరమైన నిబందనలు ఎవరు రూపొందిస్తారు?
(A)   కేంద్ర ప్రభుత్వం
(B)   రాష్ట్ర ప్రభుత్వం
(C)   రాష్ట్రపతి
(D)   సంబందిత మంత్రిత్వ శాఖలు


Show Answer


  • Page
  • 1 / 1