[Ans: b] Explanation: ట్రిబ్యునల్స్ ను రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. 1) పరిపాలనా అంశాలకు సంబంచించిన ట్రిబ్యునల్స్ , 2) పరిపాలనేతర అంశాలకు సంబందించిన ట్రిబ్యునల్స్
[Ans: a] Explanation: ప్రకరణ 323(A) ప్రకారం పార్లమెంట్ 1985 లో పరిపాలనా ట్రిబ్యునల్స్ చట్టాన్ని రూపోందించి దానికనుగుణంగా సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ ను ఏర్పాటు చేసింది.
[Ans: a] Explanation: సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సర్వీసులు పరిష్కరిస్తుంది కాని సాయుదబలగాలు, పార్లమెంట్ సచివాలయ ఉద్యోగుల సర్వీసుల వివాదాలు సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ పరిదిలోకి రావు.
[Ans: b] Explanation: జమ్ముకాశ్మీర్ రాజ్యాంగాన్ని సవరించుటకు పార్లమెంట్ కు అధికారం లేదు రాష్ట్ర శాసన సభ చే 2/3 వ వంతు మెజారిటీతో రాజ్యాంగాన్ని సవరించవచ్చు.
[Ans: a] Explanation: 1947 Oct 26 న హరిసింగ్ జమ్ముకాశ్మీర్ ను భారత్ లో విలీనం చేశాడు. ఇది ప్రజాభిప్రాయ సేకరణకు లోబడి ఉంటుంది. 1975 లో శ్రీమతి ఇందిరాగాంధీ షేక్ అబ్దుల్లాకు కుదిరిన ఒప్పందం ప్రకారం ప్రజాభిప్రాయ సేకరణ కోరికను వదులుకుని జమ్ముకాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కలిగి ఉండటంను అంగీకరించాడు.
(A)పార్లమెంట్ చేసిన ప్రివెంటీవ్ డిటెన్షన్ చట్టాలు జమ్ముకాశ్మీర్ కు వర్తించవు (B)నిర్దేశిక నియమాలు జమ్ముకాశ్మీర్ కు వర్తించవు (C)అవశిష్ట అంశాలపై చట్టాలు చేసే అధికారం జమ్ముకాశ్మీర్ గలదు (D)పైవన్ని