-->
1 - 20 of 24 MCQs found
జాతీయాదాయమనగా?
(A)   ఒక సంవత్సర కాలంలో దేశంలో ఉత్పత్తి అయిన వస్తువుల విలువ
(B)   ఒక సంవత్సర కాలంలో దేశంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తువుల విలువ
(C)   ఒక సంవత్సర కాలంలో దేశంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తుసేవల విలువ
(D)   ఒక సంవత్సర కాలంలో దేశంలో ఉత్పత్తి అయిన వస్తుసేవల విలువ


Show Answer


జాతీయాదాయాన్ని కొలిచే పద్దతులు ఎన్ని?
(A)   2
(B)   5
(C)   3
(D)   4


Show Answer


GNP అనగా?
(A)   Gross Natioanal Product
(B)   Gross Net Product
(C)   Goods National Product
(D)   Goods Net Product


Show Answer


భారతదేశంలో జాతీయాదాయాన్ని లెక్కించడానికి క్రింది వాటిలో దేనిని పరిగణిస్తారు?
(A)   మార్కెట్ ధరలలో స్థూల జాతియోత్పత్తి GNP (MP)
(B)   మార్కెట్ ధరలలో నికర జాతియోత్పత్తి NNP (MP)
(C)   ఉత్పత్తి కారకాలదృష్ట్యా స్థూల జాతియోత్పత్తి GNP (FC)
(D)   ఉత్పత్తి కారకాల దృష్ట్యా నికర జాతీయోత్పత్తి NNP(FC)


Show Answer


స్థూల దేశియోత్పత్తి (GDP) ?
(A)   స్థూల జాతియోత్పత్తి - నికర విదేశీ ఆదాయం
(B)   స్థూల జాతియోత్పత్తి - తరుగుదల
(C)   స్థూల జాతియోత్పత్తి - ఎగుమతుల దిగుమతుల విలువ
(D)   స్థూల జాతియోత్పత్తి - నికర ఎగుమతుల దిగుమతుల విలువ


Show Answer


ఉత్పత్తి కారకాల దృష్ట్యా స్థూల జాతియోత్పత్తి GNP(FC) = ?
(A)   మార్కెట్ ధరలలో స్థూల జాతియోత్పత్తి - సబ్సిడీలు
(B)   మార్కెట్ ధరలలో స్థూల జాతియోత్పత్తి - నికర పరోక్ష పన్నులు
(C)   మార్కెట్ ధరలలో నికర జాతియోత్పత్తి - సబ్సిడీలు
(D)   మార్కెట్ ధరలలో నికర జాతియోత్పత్తి - పరోక్ష పన్నులు


Show Answer


నికర జాతీయోత్పత్తి (NNP) అనగా
(A)   స్థూల జాతియోత్పత్తి - పరోక్ష పన్నులు
(B)   స్థూల దేశీయోత్పత్తి - పరోక్ష పన్నులు
(C)   స్థూల జాతియోత్పత్తి - తరుగుదల
(D)   స్థూల దేశీయోత్పత్తి - తరుగుదల


Show Answer


తలసరి ఆదాయం అనగా?
(A)   జాతియాదాయం /జనాభా
(B)   జనాభా / జాతియాదాయం
(C)   జనాభా x జాతియాదాయం
(D)   జాతియాదాయం - జనాభా


Show Answer


వ్యష్టి ఆదాయంలో కలపవలసినవి?
(A)   సాంఘీక సంక్షేమ విరాళాలు
(B)   కార్పోరేట్ పన్నులు
(C)   కార్పోరెట్ లాభాలు
(D)   బదిలీ చెల్లింపులు


Show Answer


జాతియాదాయాన్ని అంచనావేసే సంస్థ?
(A)   NSSO
(B)   CSO
(C)   RBI
(D)   ప్రణాళిక సంఘం


Show Answer


భారతదేశంలో జాతియాదాయాన్ని శాస్త్రీయ పద్దతిలో తొలిసారిగా లెక్కించిందెవరు?
(A)   దాదాభాయ్ నౌరోజి
(B)   VKRV రావు
(C)   షిర్రాస్
(D)   విలియం డిగ్బి


Show Answer


వ్యయార్హ ఆదాయం అనగా?
(A)   వ్యయార్హ అదాయం = వ్యష్టి ఆదాయం - వ్యష్టి పన్నులు
(B)   వ్యయార్హ అదాయం = వ్యష్టి ఆదాయం + వ్యష్టి పన్నులు
(C)   వ్యయార్హ అదాయం = వ్యష్టి వ్యయం X వ్యష్టి పన్నులు
(D)   వ్యయార్హ అదాయం = వ్యష్టి వ్యయం/ వ్యష్టి పన్నులు


Show Answer


జాతీయాదయం అంచనాల కమిటీ లో సభ్యులు కాని వారు?
(A)   P.C మహల్ నోబిస్
(B)   D.R గాడ్గిల్
(C)   VKRV రావు
(D)   దాదాభాయ్ నౌరోజి


Show Answer


వాస్తవ జాతియోత్పత్తి అనగా?
(A)   ప్రస్తుతం సంవత్సరం NNP / ప్రస్తుత సంవత్సరం ధరల సూచి
(B)   ప్రస్తుతం సంవత్సరం NNP / ప్రస్తుత సంవత్సరం ధరల సూచి x 100
(C)   ప్రస్తుతం సంవత్సరం NDP / ప్రస్తుత సంవత్సరం ధరల సూచి
(D)   ప్రస్తుతం సంవత్సరం NDP / ప్రస్తుత సంవత్సరం ధరల సూచి x 100


Show Answer


ఆదాయ మదింపు పద్దతిలో NT = R+W+I+P వీటిలో I అనగా?
(A)   పెట్టుబడి
(B)   ఇన్యూరెన్స్
(C)   వడ్డి
(D)   ఆదాయం


Show Answer


వ్యయాల మదింపు పద్దతిలో NI= Eh+ Ef+ Egఅయిన Ef=?
(A)   గృహాస్థుల వ్యయం
(B)   ప్రభుత్వ వ్యయం
(C)   ప్రైవేట్ వ్యయం
(D)   ఉత్పత్తి సంస్థల వినియోగం


Show Answer


జాతీయాదాయాన్ని లెక్కించడంలో తీసివేయాల్సినవి?
(A)   యజమాని కిరాయి
(B)   ప్రత్యక్ష పన్నులు
(C)   సెకండ్ హ్యాండ్ వస్తువులు
(D)   విదేశి నికర ఆదాయం


Show Answer


హిందు గ్రోత్ రేట్ వర్ణించినది?
(A)   prof రాజ్ కృష్ణ
(B)   జవహర్ లాల్ నెహ్రూ
(C)   అమర్త్యసేన్
(D)   VKRV రావు


Show Answer


జాతీయాదాయంలో కలపవలసినవి?
(A)   తరుగుదల
(B)   విదేశాల నుంచి వచ్చే బదిలీలు
(C)   బోనస్
(D)   బదిలీ చెల్లిఫులు


Show Answer


ఉత్పత్తి మదింపు పద్దతికి సంబందించని పేరు?
(A)   Value added method
(B)   Inventory method
(C)   Product Service method
(D)   కారక చెల్లింపు పద్దతి


Show Answer


  • Page
  • 1 / 2