-->
1 - 20 of 173 MCQs found
ధీర్ఘకాలిక ప్రణాళిక అనగా వ్యవధి?
(A)   5-10 years
(B)   8-10 years
(C)   20-30 years
(D)   10-20 years


Show Answer


భారత్ కు ఒక ప్రణాళిక సంఘం కావాలని సూచించింది?
(A)   సుభాష్ చంద్రబోస్
(B)   నెహ్రూ
(C)   మోక్షగుండం విశ్వేశ్వరయ్య
(D)   M N రాయ్


Show Answer


"ప్రణాళిక బద్దమైన ఆర్దిక వ్యవస్థ భారతదేశం" అనే పుస్తకం రచించింది?
(A)   సుభాష్ చంద్రబోస్
(B)   నెహ్రూ
(C)   మోక్షగుండం విశ్వేశ్వరయ్య
(D)   M N రాయ్


Show Answer



బాంబే ప్రణాళిక ను ఏ సం.. లో రూపొందించారు?
(A)   1944
(B)   1945
(C)   1943
(D)   1946


Show Answer


ప్రణాళిక ను రూపొందించింది?
(A)   M N రాయ్
(B)   గాంధీ
(C)   శ్రీమన్నారాయణ అగర్వాల్
(D)   జయప్రకాష్ నారాయణ్


Show Answer


ప్రణాళిక సంఘం ఏర్పాటు జరిగిన సం..?
(A)   1950
(B)   1949
(C)   1951
(D)   1952


Show Answer


ప్రణాళిక లను రూపొందించే సంస్థ?
(A)   జాతియాభివృద్ది మండలి
(B)   పార్లమెంట్
(C)   కేంద్ర మంత్రీమండలి
(D)   ప్రణాళిక సంఘం


Show Answer


జాతీయాభివృద్ది మండలిలో సభ్యులు కానివారు?
(A)   ప్రణాళిక సంఘ సభ్యులు
(B)   కేంద్ర క్యాభినేట్ సభ్యులు
(C)   వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు
(D)   గవర్నర్లు


Show Answer


మొదటి పంచరర్ష ప్రణాళిక కాలం?
(A)   1950-55
(B)   1951-56
(C)   1951-55
(D)   1951-57


Show Answer


వివిధ రంగలకు వృద్ది లక్ష్యాలను నిర్ణయించి లక్ష్యసాధనకు కావల్సిన మౌళిక సదుపాయాలను ప్రభుత్వమే కల్పించే ప్రణాళిక ?
(A)   కేంద్రీయ ప్రణాళిక
(B)   నిరంతర ప్రణాళిక
(C)   ఆర్దిక ప్రణాళిక
(D)   సూచనాత్మక ప్రణాళిక


Show Answer


నిరంతర ప్రణాళిక రూపకర్త?
(A)   అశోక్ మెహతా
(B)   గున్నర్ మిర్దార్
(C)   లక్షావాలా
(D)   D R గాడ్గిల్


Show Answer


LPG నమూనా ఏ ప్రణాళిక కాలంలో అమలు పరిచబడింది ?
(A)   7 వ
(B)   8 వ
(C)   9 వ
(D)   6 వ


Show Answer


పుర నమూన అమలు పరిచిన ప్రణాళిక ?
(A)   8 వ ప్రణాళిక
(B)   9 వ ప్రణాళిక
(C)   10 వ ప్రణాళిక
(D)   11 వ ప్రణాళిక


Show Answer


బ్రిట్ లాండ్ నమూనాను అనుసరించిన ప్రణాళిక?
(A)   10 వ ప్రణాళిక
(B)   11వ ప్రణాళిక
(C)   12 వ ప్రణాళిక
(D)   9 వ ప్రణాళిక


Show Answer


విజయవంతమైన ప్రణాళికలు ఏవి?
(A)   1వ, 5వ, 6వ, 9వ, 10వ
(B)   1వ, 5వ, 6వ, 9వ, 11వ
(C)   1వ, 5వ, 6వ, 7వ, 9వ
(D)   1వ, 5వ, 6వ, 7వ, 8వ


Show Answer


అత్యంత విజయవంతమైన ప్రణాళిక?
(A)   1 వ
(B)   5 వ
(C)   8 వ
(D)   6 వ


Show Answer


అధిక వృధ్ది రేటు సాధించిన ప్రణాళిక?
(A)   8వ
(B)   10వ
(C)   6వ
(D)   7వ


Show Answer


మొదటి ప్రణాళిక కాలంలో ప్రారంభించని పరిశ్రమ?
(A)   సింద్రి ఎరువుల కర్మాగారం
(B)   హిందుస్తాన్ కేబుల్
(C)   హిందుస్తాన్ షిప్ యార్డ్
(D)   దుర్గాపూర్ ఇనుము ఉక్కు


Show Answer


రెండవ ప్రణాళిక కాలంలో ప్రారంభించని పరిశ్రమ?
(A)   బోకారో ఇనుము ఉక్కు పరిశ్రమ
(B)   నైవేలి లిగ్నైట్ కాప్రోరేషన్
(C)   రూర్కేలా ఐరన్ ఇండస్ట్రీ
(D)   భిలాయ్ ఇనుము ఉక్కు పరిశ్రమ


Show Answer


  • Page
  • 1 / 9