-->
1 - 20 of 40 MCQs found
"Poverty and Un British rule in India " పుస్తక రచయిత?
(A)   దాదాభాయి నౌరోజి
(B)   అమర్త్యసేన్
(C)   దండేకర్
(D)   k.c పంత్


Show Answer


భారతదేశంలో గల పేదరికం?
(A)   సాపేక్ష పేదరికం
(B)   నిరపేక్ష పేదరికం
(C)   పైరెండు
(D)   ఏవీకావు


Show Answer


ఇతరుల కంటే తక్కువ ఆదాయం పోందే వారిని పేదవారుగా నిర్ణయించడం?
(A)   నిరపేక్ష పేదరికం
(B)   సాపేక్ష పేదరికం
(C)   దారిద్ర్య రేఖ
(D)   లారెంజ్ వక్ర రేఖ


Show Answer


కనీస వ్యయాన్ని కూడా చేయలేని స్థితి?
(A)   దారిద్ర్య రేఖ
(B)   సాపేక్ష పేదరికం
(C)   నిరాపేక్ష పేదరికం
(D)   జీవన స్థాయి


Show Answer


కనీస జీవనాధార వినియోగ వ్యయాన్ని?
(A)   సాపేక్ష పేదరికం
(B)   నిరపేక్ష పేదరికం
(C)   లారెంజ్ వక్రరేఖ
(D)   దారిద్ర్యరేఖ


Show Answer


పేదరికాన్ని గుడ్దివాడు కూడా చూడగలడు అన్నది?
(A)   కీన్స్
(B)   దండేకర్
(C)   అమర్థ్యసేన్
(D)   ప్రణాళికా సంఘం


Show Answer


అమర్థ్యసేన్ కు నోబెల్ ప్రైజ్ లభించిన సం..?
(A)   1996
(B)   1997
(C)   1998
(D)   1999


Show Answer


NSSO (National Sample Survey Organistion) ఏర్పాటైన సం..?
(A)   1946
(B)   1947
(C)   1949
(D)   1950


Show Answer


భారతదేశంలో పేదరిక అంచనాలను ప్రకటించే అధికార సంస్థ
(A)   ప్రణాళిక సంఘం
(B)   NSSO
(C)   CSO
(D)   జాతియాభివృద్ది మండలి


Show Answer


దారిద్ర్యరేఖను (poverty line) ను రూపోందించింది?
(A)   అమర్థ్యసేన్
(B)   దండేకర్
(C)   ప్రణాళిక సంఘం
(D)   D R గాడ్గిల్


Show Answer


పౌష్టికాహర నిపుణుల గ్రూప్ (Natritional Enpert Group) 1968 లో కనీస దినసరి వినియోగ ప్రమాణం(ఆహారం) సగటు------నిర్దారించింది
(A)   2000 కేలరీలు
(B)   2100 కేలరీలు
(C)   2250 కేలరీలు
(D)   2300 కేలరీలు


Show Answer


పట్టణ ప్రాంత వ్యక్తుల కనీస దినసరి వినియోగ ప్రమాణం?
(A)   2000 కేలరీలు
(B)   1800 కేలరీలు
(C)   1900 కేలరీలు
(D)   2100 కేలరీలు


Show Answer


1960-61 ధరలలో కనీస జీవన వ్యయం P.D ఓఝూ ప్రకారం గ్రామాలలో
(A)   15-18 రూ..
(B)   8-11 రూ..
(C)   12-15 రూ..
(D)   15-20 రూ..


Show Answer


1950-1970 మద్య పేదరిక స్థాయి
(A)   తగ్గింది
(B)   పెరిగింది
(C)   మార్పులేదు
(D)   తగ్గి పెరిగింది


Show Answer



1973-74 లో తలసరి కనీస వ్యయం నెలకు?
(A)   గ్రామాలలో 49.09 రూ.., పట్టణాలలో 56.64 రూ..
(B)   పట్టణాలలో 49 రూ.., గ్రామాలలో 56 రూ..
(C)   గ్రామాలలో 65 రూ.., పట్టణాలలో 70 రూ..
(D)   పట్టణాలలో 65 రూ.., గ్రామాలలో 70 రూ..


Show Answer


దారిద్ర్య రేఖ నిర్దారణలో రాష్ట్రాలలోని ధరల సూచీని తీసుకోవాలని సిఫారస్ చేసినది?
(A)   టెండుల్కర్, జైన్
(B)   లక్డావాలా కమిటి
(C)   దండేకర్ కమిటి
(D)   NSSO


Show Answer


1993-94 లో భారత పేదరికం
(A)   34.3%
(B)   35.3%
(C)   36.3%
(D)   37.3%


Show Answer


1999-2000 ప్రకారం భారతదేశ పేదరిక శాతం?
(A)   22.1%
(B)   23.1%
(C)   24.1%
(D)   26.1%


Show Answer


1999-2000ప్రకరం భారత పేదరికం మిలియన్లలో
(A)   25౦మి
(B)   260మి
(C)   270మి
(D)   280మి


Show Answer


  • Page
  • 1 / 2