Show Answer
[Ans: c]
Explanation: సర్వసత్తాక ప్రజాస్వామ్యం, గణతంత్ర రాజ్యంగ ప్రారంబంలో ఉన్న రాజ్యాంగ ప్రవేశికలో 1976 లో 42 సవరణ ద్వారా, సామ్యవాద, లౌకిక అనేపదాలను సర్వసత్తాక, ప్రజాస్వామ్య పదాల మద్య చేర్చారు. దాంతో సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగం గా మారింది.