-->
1 - 20 of 25 MCQs found

ఇచ్చాపూర్వక,అనిచ్చాపూర్వక నిరుద్యోగాలుగా విభజన చేసింది
(A)   J.M కీన్స్
(B)   మార్షల్
(C)   రాబిన్స్
(D)   ఆడమ్ స్మిత్


Show Answer


ఆర్దిక వ్యవస్థలో సాంఘీక పురోభివృద్ది వల్ల అనేక మార్పులు ఏర్పడి తాత్కాలికంగా ఉద్యోగాలు కోల్పోయే స్థితి
(A)   ఒరిపిడి(సంఘృష్ట) నిరుద్యోగం
(B)   చక్రీయ నిరుద్యోగం
(C)   వ్యవస్థాపూర్వక నిరుద్యోగం
(D)   ప్రచ్చన్న నిరుద్యోగం


Show Answer


ఆర్దిక వ్యవస్థలో మాంద్యం ఏర్పడినప్పుడు వస్తువులకు డిమాండ్ తగ్గడంతో ఉద్యోగ స్థాయి పడిపోయే స్థితి
(A)   నిర్మాణాత్మకనిరుద్యోగం
(B)   సంఘృష్ట నిరుద్యోగం
(C)   చక్రీయ నిరుద్యోగం
(D)   ప్రచ్చన్న నిరుద్యోగం


Show Answer


ప్రభుత్వ రంగంలో అధిక ఉపాధిని కల్పించేది
(A)   రైల్వేలు
(B)   భ్యాంకింగ్
(C)   ఇన్సురెన్స్
(D)   తపాలా


Show Answer


అభివృద్ది చెందుతున్న దేశాలలో ఎక్కువగా కనపడే నిరుద్యోగిత
(A)   చక్రియ నిరుద్యోగం
(B)   నిర్మాణాత్మక నిరుద్యోగం
(C)   సంఘృష్ట నిరుద్యోగం
(D)   సాంకేతిక నిరుద్యోగం


Show Answer


ఉపాంత ఉత్పాదకత శూన్యంగా గల నిరుద్యోగిత
(A)   అల్ప నిరుద్యోగిత
(B)   ప్రచ్చన్న నిరుద్యోగిత
(C)   చక్రీయ నిరుద్యోగిత
(D)   రుతు సంబంద నిరుద్యోగిత


Show Answer


సంవత్సరం పొడవునా పని లభించని నిరుద్యోగిత
(A)   ప్రచ్చన్న నిరుద్యోగిత
(B)   అల్ప నిరుద్యోగిత
(C)   రుతు సంబంద నిరుద్యోగిత
(D)   సాంకేతిక నిరుద్యోగిత


Show Answer


భారతదేశ వ్యవసాయ రంగంలో గల నిరుద్యోగిత
(A)   అల్ప నిరుద్యోగిత
(B)   రుతు సంబంద నిరుద్యోగిత
(C)   సాంకేతిక నిరుద్యోగిత
(D)   ప్రచ్చన్న నిరుద్యోగిత


Show Answer


పారిశ్రామిక రంగంలో కనబడే నిరుద్యోగిత
(A)   అల్ప నిరుద్యోగిత
(B)   సాంకేతిక నిరుద్యోగిత
(C)   వ్యవస్థాపూర్వక నిరుద్యోగిత
(D)   ప్రచ్చన్న నిరుద్యోగిత


Show Answer


భిన్నమైన నిరుద్యోగిత
(A)   స్వచ్చంద నిరుద్యోగిత
(B)   సంఘృష్ట నిరుద్యోగిత
(C)   చక్రీయ నిరుద్యోగిత
(D)   అగంతుక నిరుద్యోగిత


Show Answer


ఒక వ్యక్తి తన ఉత్పాదక శక్తి సామర్థ్యం కంటే తక్కువ స్థాయి ఉత్పాదక పన్నుల్లో నిమగ్నమైతే
(A)   అల్ప ఉపాది
(B)   ప్రచ్చన్న నిరుద్యోగిత
(C)   సాంకేతిక నిరుద్యోగిత
(D)   స్వల్ప కాలిక నిరుద్యోగం


Show Answer



సర్వే జరిపిన సం..నికి సంబందించిన మొత్తం కాలంలో నిరుద్యోగులుగా ఉన్నవారిని
(A)   అల్ప నిరుద్యోగిత
(B)   వారం వారి నిరుద్యోగిత
(C)   సాదారణ స్థితి నిరుద్యోగిత
(D)   రోజూవారి నిరుద్యోగిత


Show Answer


పేదరికాన్ని, నిరుద్యోగాన్ని అంచనా వేసే సంస్థ
(A)   NSSO
(B)   CSO
(C)   ప్రణాళిక సంఘం
(D)   జాతియాభివృద్ది మండలి


Show Answer


సాధారణ స్థితి నిరుద్యోగిత శాతం 1983 నుండి 2004-05 మద్య
(A)   పెరిగింది
(B)   తగ్గి పెరిగింది
(C)   పెరిగి తగ్గింది
(D)   మార్పులేదు


Show Answer


2004-05 లో శ్రామిక శక్తి
(A)   429 మిలియన్లు
(B)   427 మిలియన్లు
(C)   426 మిలియన్లు
(D)   428 మిలియన్లు


Show Answer


శ్రామిక శక్తి అనగా వయస్సు గ్రూపు
(A)   15-60
(B)   18-60
(C)   20-60
(D)   21-60


Show Answer


మొత్తం శ్రమ దినాలలో నిరుద్యోగితగా ఉన్న శ్రమ దినాల నిష్పత్తిని
(A)   వారం వారి స్థితి
(B)   సాదారణ స్థితి (usual status)
(C)   రోజువారి స్థితి
(D)   అల్ప ఉద్యోగిత


Show Answer


ప్రస్తుతం నిరుద్యోగిత రేటునులెక్కించడానికి వాడుతున్న పద్దతి
(A)   సాదారణ స్థితి (usual status)
(B)   కరెంట్ డైలీస్టేటస్
(C)   వారం వారం స్థితి
(D)   కరెంట్ వారం స్థితి


Show Answer


  • Page
  • 1 / 2