-->
1 - 20 of 204 MCQs found

వరి, గోధుమ ఉత్పత్తిలో భారతదేశ స్థానం?
(A)   4 వ
(B)   3 వ
(C)   2 వ
(D)   1 వ


Show Answer


చెరుకు మరియు పంచదార ఉత్పత్తిలో భారతదేశ స్థానం?
(A)   4 వ
(B)   3 వ
(C)   2 వ
(D)   1 వ


Show Answer


తేయాకు వినియోగంలో మొదటి స్థానంలో ఉన్న దేశం?
(A)   ఇండియా
(B)   చైనా
(C)   అమెరికా
(D)   బ్రిటన్


Show Answer


ఖరీఫ్ పంట కాలం?
(A)   Jul-Act
(B)   Aug-Nov
(C)   Sep-Dec
(D)   Jun-Aug


Show Answer


వేసవి పంటకు గల పేరు?
(A)   ఖరీఫ్
(B)   జయాద్
(C)   జియాద్
(D)   రబీ


Show Answer


ఖరీఫ్ లో పెరిగే ప్రధాన పంట?
(A)   గోధుమ
(B)   వరి
(C)   పప్పులు
(D)   వేరుసెనగ


Show Answer


రబిలో పెరిగే ప్రధాన పంట?
(A)   గోధుమ
(B)   మొక్కజొన్న
(C)   వరి
(D)   చెరకు


Show Answer


వీటిలో భిన్నమైనది?
(A)   జొన్న
(B)   సజ్జ
(C)   వినుములు
(D)   రాగులు


Show Answer


వీటిలో భిన్నమైనవి?
(A)   వేరు సెనగ
(B)   నువ్వులు
(C)   ఆముదం
(D)   చెరుకు


Show Answer


దేశంలో అధిక విస్తీర్ణంలో సేద్యం చేయబడు పంటలు?
(A)   పప్పు ధాన్యాలు
(B)   ఆహార ధాన్యాలు
(C)   ఆహారేతర పంటలు
(D)   వాణిజ్య పంటలు


Show Answer


దేశంలో అధిక విస్తీర్ణంలో పండించే పంట?
(A)   వరి
(B)   గోధుమ
(C)   మొక్కజోన్న
(D)   జొన్న


Show Answer


మన దేశంలో వరి తర్వాత ఆధిక విస్తీర్ణంలో సాగుచేయబడే పంట?
(A)   మొక్కజోన్న
(B)   జొన్న
(C)   గోధుమ
(D)   వేరుసెనగ


Show Answer


మన దేశంలో వరి ఉత్పత్తి తక్కువగా గల సం..?
(A)   2008-09
(B)   2009-10
(C)   2010-11
(D)   2011-12


Show Answer


వస్త్రాల ఎగుమతిలో భారతదేశ స్థానం?
(A)   4 వ
(B)   3 వ
(C)   2 వ
(D)   1 వ


Show Answer


గోధుమ ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో గల రాష్ట్రం?
(A)   మధ్యప్రదేశ్
(B)   హర్యానా
(C)   పంజాబ్
(D)   ఉత్తరప్రదేశ్


Show Answer


పప్పు ధాన్యాల ఉత్పత్తిలో ప్రథమ స్థానం గల రాష్ట్రం?
(A)   పంజాబ్
(B)   ఉత్తరప్రదేశ్
(C)   మధ్యప్రదేశ్
(D)   మహరాష్ట్ర


Show Answer


మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో గల రాష్ట్రం?
(A)   మధ్యప్రదేశ్
(B)   ఉత్తరప్రదేశ్
(C)   పశ్చిమ బెంగాల్
(D)   మహారాష్ట్ర


Show Answer


నూనె గింజల ఉత్పత్తిలో ప్రథమ స్థానంలోగల రాష్ట్రం?
(A)   గుజరాత్
(B)   రాజస్థాన్
(C)   పశ్చిమ బెంగాల్
(D)   మధ్య ప్రదేశ్


Show Answer


వేరుశెనగ ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో గల రాష్ట్రం?
(A)   గుజరాత్
(B)   ఆంధ్రప్రదేశ్
(C)   రాజస్థాన్
(D)   పంజాబ్


Show Answer


  • Page
  • 1 / 11