[Ans: a] Explanation: పారిశ్రామిక రంగం వేగంగా అభివృద్ది చెందడానికి ప్రభుత్వ, ప్రైవేటు రెండు పరస్పర సహకారంతో పని చేయవలసిన ఆవస్యకతను తెలియజేసింది ఈ తీర్మాణం.
[Ans: d] Explanation: 17 పరిశ్రమలు పూర్తిగా ప్రభుత్వ రంగ పరిశ్రమలు మళ్ళీ వీటిని 5 తరగతులుగా విభజించారు. 1) రక్షణ 2) భారీ పరిశ్రమలు 3) ఖనిజాలు 4) రవాణా, కమ్యూనికేషన్లు 5) విద్యుత్
(A)ప్రభుత్వరంగంలో ప్రైవేట్ పెట్టుబడులను ఆహ్వానించడం (B)ప్రభుత్వ రంగ సంస్థల నిర్వాహణను ప్రైవేట్ సంస్థలకు కాంట్రాక్ట్ పై ఇవ్వడం (C)యాజమాన్యం, నిర్వాహణను కార్మికులకు బదిలీ చేయడం (D)యాజమాన్యం, నిర్వాహణను ప్రైవేట్ రంగానికి బదిలీ చేయడం