-->
1 - 20 of 43 MCQs found
మహాత్మగాంధీ భావాలకు అనుగుణంగా ప్రారంభించబడిన మొదటి గ్రామీణ అభివృద్ది పథకం?
(A)   CDP
(B)   IADP
(C)   IAAP
(D)   DPAP


Show Answer


సాంద్ర వ్యవసాయ జిల్లాల పథకం విఫలం కావడం వల్ల కొత్తగా ఏర్పటు చేసిన పథకం?
(A)   SFDA
(B)   DPAP
(C)   IAAP
(D)   CSRE


Show Answer


IAAP అనగా?
(A)   Intensive Agriculture Agent Programme
(B)   Integrated Agriculture Agent Programme
(C)   Intensive Agriculture Area Programme
(D)   Integrated Agriculture Area Programme


Show Answer


సన్నకారు రైతుల అభివృద్ది సంస్థ ( SFDA) ఎప్పుడు ప్రారంభం?
(A)   1970-71
(B)   1968-69
(C)   1971-72
(D)   1969-70


Show Answer


ప్రతి జిల్లాలో 1000మందికి 10 నెలలు పని కల్పించడం కోసం ప్రారంభించిన పథకం?
(A)   CSRE
(B)   DPAP
(C)   IAAP
(D)   IADP


Show Answer


కరువు ప్రాంతాల అభివృద్ది కార్యక్రమము (DPAP) ఎప్పుడు ప్రారంభమైంది?
(A)   1971
(B)   1972
(C)   1973
(D)   1974


Show Answer


కనీస అవసరాల కార్యక్రమము (Minimum Needs Programme) ప్రారంభం అయిన సం..?
(A)   1971
(B)   1972
(C)   1973
(D)   1974


Show Answer


ఎడారి ప్రాంత అభివృద్ది పథకం (DDP) లో లేని రాష్ట్రం?
(A)   రాజస్థాన్
(B)   గుజరాత్
(C)   కాశ్మీర్
(D)   మహరాష్ట్ర


Show Answer



జనతా ప్రభుత్వం ప్రారంభించిన పథకం?
(A)   MNP
(B)   FWP
(C)   అంత్యోదయ కార్యక్రమము
(D)   B మరియు C


Show Answer


పనికి ఆహారపథకం ప్రారంభించిన మొదటి రాష్ట్రం?
(A)   గుజరాత్
(B)   రాజస్థాన్
(C)   ఆంధ్రప్రదేశ్
(D)   మధ్యప్రదేశ్


Show Answer


TRYSEM అనగా?
(A)   Tribal and Rural Youth for Self Employment
(B)   Training to Rural Youth for self Employment
(C)   Ttaining to Reginal Youth for self Employment
(D)   Tribal and Reginal Youth for self Employment


Show Answer


IRDP దేశవ్యాప్తంగా ప్రారంభించిన సం..?
(A)   1980
(B)   1981
(C)   1982
(D)   1979


Show Answer



పట్టణ ప్రాంతాల నిరుద్యోగితకు సంబందించిన పథకం?
(A)   JRY
(B)   RLEGP
(C)   NREP
(D)   NRY


Show Answer


జవహర్ రోజుగార్ యోజన లో విలీనం కాని పథకం?
(A)   MWS
(B)   RLEGP
(C)   NREP
(D)   SGSY


Show Answer


UNICIF ద్వారా నిధులు పొందిన పథకం?
(A)   NREP
(B)   DWCRA
(C)   FWP
(D)   JRY


Show Answer


RLEGP ని విస్తారించుము?
(A)   Rural Labour Employment Guarantee programme
(B)   Rural Landless Employment Guarantee programme
(C)   Rigistreal Labour Employment Guatantee programme
(D)   Rigistreal Landless Employment guatantee progromme


Show Answer


క్రింది పథకాలలో ప్రారంభించిన తేదీని అనుసరించి భిన్నమైనది?
(A)   CDP
(B)   IRDP
(C)   NREP
(D)   RLEGP


Show Answer


క్రింది వాటిలో భిన్నమైన పథకం?
(A)   EAS
(B)   NRY
(C)   PMIUPEP
(D)   SJSRY


Show Answer


  • Page
  • 1 / 3