-->
1 - 20 of 47 MCQs found
విత్త విధానంలో భిన్నమైన అంశం?
(A)   పన్నులు
(B)   రుణాలు
(C)   లోటు ఆర్ధిక విధానం
(D)   గ్రాంటులు


Show Answer



క్రిడ్ ప్రోక్యూ వీటికి వర్తిస్తుంది?
(A)   పన్నులు
(B)   గ్రాంటులు
(C)   ఫీజులు
(D)   రుణాలు


Show Answer


ప్రభుత్వ రాబడి కానిది?
(A)   పన్నులు
(B)   గ్రాంటులు
(C)   ఫీజులు
(D)   వ్యయాలు


Show Answer


వారసులు లేనటు వంటి వారి ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడాన్నే ___ అంటారు?
(A)   స్వాధీనం
(B)   ఎస్టేట్స్
(C)   జప్తు
(D)   జరిమానా


Show Answer


ఎంత మొత్తంపై పన్ను విధించబడుతుందో లేదా ఎంత విలువపై పన్ను విధించబడుతుందో తెలిపేది?
(A)   పన్నురేటు
(B)   పన్ను ఆధారం
(C)   పన్ను పరిధి
(D)   అనుపాతపు పన్ను


Show Answer


ఏంత శాతం పన్ను విధించబడుతుందో తెలిపేది?
(A)   అనుపాతపు పన్ను
(B)   పన్ను పరిధి
(C)   పన్ను రేటు
(D)   పురోగామి పన్ను


Show Answer


ఒక పన్నును ఎంతమంది వ్యక్తులు చెల్లించుతున్నారో తెలిపేదానిని?
(A)   పన్ను రేటు
(B)   పురోగామి పన్ను
(C)   పన్ను ఆధారం
(D)   పన్ను పరిధి


Show Answer


పన్ను రేటు స్థిరంగా ఉంటే ఆ పన్ను?
(A)   అనుపాత పన్ను
(B)   పురోగామి పన్ను
(C)   తిరోగామి పన్ను
(D)   డిగ్రెస్సివ్ పన్ను


Show Answer


పన్ను విధించే మొత్తం పెరిగినప్పుడు పన్నురేటు కూడా పెరిగితే ఆ పన్ను?
(A)   అనుపాత పన్ను
(B)   పురోగామి పన్ను
(C)   విలోమ పన్ను
(D)   తిరోగామి పన్ను


Show Answer


సమతా సూత్రం అధారంగా విధించే పన్ను?
(A)   పురోగామి పన్ను
(B)   తిరోగామి పన్ను
(C)   అనుపాతపు పన్ను
(D)   విలోమ పన్ను


Show Answer


పన్ను ప్రాతిపదికలో వచ్చిన మార్పుకు పన్ను రేటు విలోమంగా మారితే ఆ పన్ను?
(A)   విలోమ పన్ను
(B)   అనుపాతపు పన్ను
(C)   తిరోగామి పన్ను
(D)   పురోగామి పన్ను


Show Answer


ఒక పన్నును చెల్లించడం వల్ల వ్యక్తిపై పడే ద్రవ్య భారాన్ని __ అంటారు?
(A)   పన్ను పరిది
(B)   పన్ను రేటు
(C)   పన్ను ప్రతిపదిక
(D)   పన్ను భారం


Show Answer


పన్ను తొలి భారం, అంతిమ భారం రెండూ ఒకరే భరిస్తే దానిని __ పన్ను అంటారు?
(A)   పరోక్ష పన్ను
(B)   ప్రత్యక్ష పన్ను
(C)   పురోగామి పన్ను
(D)   తిరోగామి పన్ను


Show Answer


భిన్నమైన పన్ను?
(A)   ఆదాయపు పన్ను
(B)   వృత్తి పన్ను
(C)   బహుమతి పన్ను
(D)   ఎక్సైజ్ పన్ను


Show Answer


భిన్నమైన పన్ను?
(A)   మోటరు వాహనాల పై పన్ను
(B)   కస్టమ్స్ పన్ను
(C)   వినోదపు పన్ను
(D)   కార్పోరేషన్ పన్ను


Show Answer


భిన్నమైన పన్ను?
(A)   వడ్డీ పై విదించే పన్ను
(B)   ప్రకటనలపై పన్ను
(C)   వ్యయ పన్ను
(D)   భత్యాలపై పన్ను


Show Answer


భిన్నమైన పన్ను?
(A)   అమ్మకపు పన్ను
(B)   వస్తుసేవలపై పన్ను
(C)   ప్రవేశ పన్ను
(D)   స్టాంపు డ్యూటీ పన్ను


Show Answer



భిన్నమైన పన్ను?
(A)   ఆదాయపు పన్ను
(B)   కార్పోరేషన్ పన్ను
(C)   భూమిశిస్తు పన్ను
(D)   స్టాంపు డ్యూటీ పన్ను


Show Answer


  • Page
  • 1 / 3