-->
1 - 20 of 95 MCQs found
ప్రపంచంలో మొట్టమొదటి బ్యాంకు?
(A)   బ్యాంక్ ఆఫ్ జెనీవా
(B)   బ్యాంక్ ఆఫ్ వెనీస్
(C)   బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండు
(D)   బ్యాంక్ ఆఫ్ హోంబర్గ్


Show Answer


షెడ్యుల్డ్ బ్యాంక్ అనగా RBI చట్టం 1934 లోని ఎన్నవ షెడ్యుల్డ్ లో నమోదు కావాలి?
(A)   2 వ
(B)   3 వ
(C)   4 వ
(D)   5 వ


Show Answer


ఇండియాలో మొట్టమొదటి వాణిజ్య బ్యాంకు?
(A)   బ్యాంక్ ఆఫ్ బాంబే
(B)   బ్యాంక్ ఆఫ్ మద్రాస్
(C)   బ్యాంక్ ఆఫ్ హిందుస్తాన్
(D)   ప్రిసిడెన్సి బ్యాంక్ ఆఫ్ బెంగాల్


Show Answer


ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కలవని బ్యాంక్?
(A)   ప్రిసిడెన్సి బ్యాంక్ ఆఫ్ బెంగాల్
(B)   బ్యాంక్ ఆఫ్ మద్రాస్
(C)   బ్యాంక్ ఆఫ్ బాంబే
(D)   అవద్ బ్యాంక్


Show Answer


రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను స్థాపించే వరకు కేంద్ర బ్యాంకు గా విదులను నిర్వహించిన బ్యాంకు?
(A)   అవద్ బ్యాంక్
(B)   పంజాబ్ నేషినల్ బ్యాంక్
(C)   ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
(D)   సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా


Show Answer


పూర్తి భారతీయ యాజమాన్యంలో నెలకోల్పబడిన మొట్టమొదటి బ్యాంక్?
(A)   పంజాబ్ నెషినల్ బ్యాంక్
(B)   SBI
(C)   దేనా బ్యాంక్
(D)   ఇండియన్ బ్యాంక్


Show Answer


ఏ బ్యాంక్ జాతీయం చేయబడి SBI గా మారింది?
(A)   జౌద్ బ్యాంక్
(B)   పంజాబ్ నేషినల్ బ్యాంక్
(C)   ఇంపీరియల్ బ్యాంక్
(D)   సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా


Show Answer



1959 లోని 7 SBI కి అనుబంధంగా జాతీయం చేయబడని బ్యాంకు?
(A)   SBH
(B)   స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండోర్
(C)   స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా
(D)   బ్యాంక్ ఆఫ్ ఇండియా


Show Answer


1969 లో ఎన్ని బ్యాంకులను జాతీయం చేశారు?
(A)   14
(B)   12
(C)   11
(D)   13


Show Answer


1969 లో జాతీయం చేసిన బ్యాంకులలో అతిపెద్దది?
(A)   సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
(B)   ఇండియన్ బ్యంకు
(C)   దేనా బ్యాంకు
(D)   పంజాబ్ నేషినల్ బ్యాంకు


Show Answer


1980 లో జాతియం చేసిన బ్యాంకులు ఎన్ని?
(A)   8
(B)   6
(C)   14
(D)   4


Show Answer


1980 లో జాతీయం చేయబడిన బ్యాంకులలో లేనిది?
(A)   విజియా బ్యాంకు
(B)   ఆంధ్రాబ్యాంకు
(C)   కార్పోరేషన్ బ్యాంకు
(D)   అలహాబాద్ బ్యాంకు


Show Answer


దేశంలో పరిమాణం, లాభదాయకతా దృష్ట్యా పెద్ద బ్యాంకు?
(A)   SBI
(B)   SBH
(C)   ఆంధ్రాబ్యాంకు
(D)   ఇండియన్ ఓవర్ సిస్ బ్యాంకు


Show Answer


నరసింహం కమీటి సిఫారసుల ప్రకారం వాణిజ్య బ్యాంకులు తమమొత్తం ఋణంలో ఎంత శాతం ప్రాధాన్యత రంగాలు రంగాలకు కేటాయించాలి?
(A)   30%
(B)   40%
(C)   50%
(D)   60%


Show Answer



Narrow Banking అనగా?
(A)   శక్తివంతమైన బ్యాంకులతో శక్తివంతం కాని బ్యాంకుల విలీనమవడం
(B)   బలహీనమైన బ్యాంకులు నష్టభయం లేని స్వల్పకాలిక ఆస్తులలో మాత్రమే పెట్టుబడి పెట్టడం
(C)   చిన్న స్థానిక బ్యాంకులను ఏర్పాటు చేయడం
(D)   మూలధన నిష్పత్తిని పెంచడం


Show Answer


వాణిజ్య బ్యాంకుల విధులలో భిన్నమైనది?
(A)   ప్రాతినిధ్యపు నిధులు
(B)   డిపాజిట్లు స్వీకరించుట
(C)   పరపతిని సృష్టించడం
(D)   చెక్కు పద్దతిని ప్రోత్సహించడం


Show Answer


ఏ విధమైన నోటీస్ లేకుండా ఖాతాదారులు అడిగిన వెంటనే బ్యాంకులు ద్రవ్యం సమకూర్చే డిపాజిట్లు?
(A)   పొదుపు డిపాజిట్లు
(B)   కాల పరిమితి డిపాజిట్లు
(C)   రికరింగ్ డిపాజిట్లు
(D)   కరెంటు డిపాజిట్లు


Show Answer


వాయిదా మొత్తాల్లో సొమ్మును జమచేయబడే డిపాజిట్లు?
(A)   పొదుపు డిపాజిట్లు
(B)   ఫిక్స్ డ్ డిపాజిట్లు
(C)   రికరింగ్ డిపాజిట్లు
(D)   కరెంటు డిపాజిట్లు


Show Answer


  • Page
  • 1 / 5