-->
1 - 20 of 23 MCQs found
తక్షణ ఋణ కాల పరిమితి?
(A)   వారం
(B)   నెల
(C)   14 రోజులు
(D)   ఒక రోజు


Show Answer


కాల్ మనీ మార్కెట్ గల నగరం?
(A)   ముంబాయి
(B)   ఢిల్లీ
(C)   అహ్మాదాబాద్
(D)   పై అన్ని


Show Answer



Discount Finance House of India (DFHI) ఎప్పుడు నెలకొల్పబడింది.
(A)   1988
(B)   1998
(C)   1978
(D)   1968


Show Answer


సాధారణ ట్రెజరీ బిల్లులలో పురాతనమైనవి?
(A)   185 రోజులవి
(B)   91 రోజులవి
(C)   364 రోజులవి
(D)   14 రోజులవి


Show Answer



వ్యాపార నిమిత్తం ఒక వ్యాపార సంస్థ మరొక వ్యాపార సంస్థ పేర విడుదల చేసే బిల్లులు?
(A)   ట్రెజరీ బిల్లులు
(B)   వాణిజ్య బిల్లులు
(C)   వాణిజ్య పత్రాలు
(D)   ఏవీకావు


Show Answer


వ్యక్తులు, కంపెనీలు , సంస్థలు తమ వద్ద ఉంచిన డిపాజిట్లపై బ్యాంకులు జారి చేసేవి?
(A)   వాణిజ్య పత్రాలు
(B)   డిపాజిట్ సర్టిపికేట్లు
(C)   సెక్యూరిటీలు
(D)   ట్రెజరీ బిల్లులు


Show Answer


మనీ మార్కెట్ మ్యూచువల్ ఫండ్స్ ఎప్పుడు ప్రారంభం అయ్యాయి?
(A)   1992
(B)   1991
(C)   1990
(D)   1989


Show Answer


ద్రవ్యంపైన లేదా విత్త సంబంధ ఆస్తుల మీద ఉన్న హక్కును తెలియజేసే పత్రాలను __ అంటారు?
(A)   డిపాజిట్ సర్టిపీకేట్స్
(B)   వాణిజ్య పత్రాలు
(C)   ట్రెజరీ బిల్లులు
(D)   సెక్యూరిటీలు


Show Answer


గిల్ట్ ఎడ్జ్ ట్ మార్కెట్ అనగా?
(A)   ప్రభుత్వ సెక్యూరిటీ అమ్మకం కోనుగోలు జరిగే మార్కెట్
(B)   ప్రైవే॑ట్ సెక్యూరిటీ అమ్మకం కోనుగోలు జరిగే మార్కెట్
(C)   పారిశ్రామిక మార్కెట్
(D)   కార్పొరేట్ మార్కెట్


Show Answer


దేశంలోని ఆర్థిక వాతావరణానికి భారమితి?
(A)   సెక్యూరిటీ
(B)   భాండ్
(C)   స్టాక్ ఎక్స్చెంజ్
(D)   డిబేంచర్లు


Show Answer


ప్రపంచంలో మొట్టమొదటి స్టాక్ ఎక్చేంజ్?
(A)   న్యూయార్క్
(B)   అహ్మదాబాద్
(C)   ముంబాయి
(D)   లండన్


Show Answer


భారతదేశంలో మొట్టమొదటి స్టాక్ ఎక్చేంజ్?
(A)   కలకత్తా
(B)   ముంబాయి
(C)   ఆహ్మాదాబాద్
(D)   మద్రాస్


Show Answer


నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ ఏర్పాటుకు సిపారసు చేసిన కమిటి?
(A)   నాదకర్ణి
(B)   షేర్వాణి
(C)   మల్హోత్రా
(D)   భిరాణి


Show Answer


నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ ఎప్పుడు ప్రారంభమైంది?
(A)   1993
(B)   1992
(C)   1994
(D)   1991


Show Answer


దేశంలో శాశ్వత ప్రాతిపాదికన మొట్టమొదట గుర్తించబడిన స్టాక్ ఎక్చేంజ్?
(A)   NSE
(B)   BSE
(C)   కలకత్తా స్టాక్ ఎక్చేంజ్
(D)   అహ్మదాబాద్ ష్టాక్ ఎక్చేంజ్


Show Answer


SEBI (Security Echange Bourd of India) ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
(A)   ముంబాయి
(B)   దిల్లీ
(C)   కలకత్తా
(D)   చెన్నై


Show Answer


LIC ని ఎప్పుడు స్థాపించారు?
(A)   1912
(B)   1938
(C)   1946
(D)   1956


Show Answer


LIC ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
(A)   దిల్లీ
(B)   ముంబాయి
(C)   కలకత్తా
(D)   చెన్నై


Show Answer


  • Page
  • 1 / 2