-->
1 - 20 of 69 MCQs found
అభిలషనీయ జనాభా సిద్దంతాన్నిమొదట ప్రతిపాదించింది?
(A)   సెడ్జ్ విక్
(B)   డాల్టన్
(C)   ఎడ్విన్ కానన్
(D)   ఎడ్వర్డ్ వెస్ట్


Show Answer


"భూమి పై పుట్టే ప్రతిబిడ్డా ఒక అభివృద్ది కారకం" అన్నది?
(A)   ఎడ్విన్ కానన్
(B)   మాలిని బాలసింగం
(C)   డాల్టన్
(D)   T.R మాల్థస్


Show Answer


" పుట్టే ప్రతి బిడ్డా పొట్టతో పాటు రెండు కాళ్ళు, చేతులతో పుడాతాడు" అన్నది?
(A)   మాలిని బాలసింగం
(B)   ఎడ్విన్ కానన్
(C)   డాల్టన్
(D)   మాల్థస్


Show Answer


"భూమిపై పుట్టే ప్రతి బిడ్డా నరకాన్ని పెంపొందించే వాడు అవుతాడు" అన్నది?
(A)   కానన్
(B)   మాల్థస్
(C)   మాలిని బాలసింగం
(D)   డాల్టన్


Show Answer


" కుటుంబంలో ప్రతి జననం ఒక శుభగడియ, కానీ ఈ జనులు అధికమైతే కుటుంబం, దేశం భరించలేనిది" అన్నది?
(A)   కానన్
(B)   మాల్థస్
(C)   మాలిని బాలసింగం
(D)   ఎడ్విన్ కానన్


Show Answer


"ప్రకృతి ఒక భోజన శాల వంటిది, దీనిలో ఆహ్వానితులకే భోజనం లభిస్తుంది"అన్నది?
(A)   కానన్
(B)   మాల్థస్
(C)   సెడ్జ్‌విక్
(D)   ఎడ్విన్ కానన్


Show Answer


జనాభా పరిణామ సిద్దాంతం లేదా జనాభా సిద్దాంతం గురించి వివరించినది?
(A)   ఎడ్విన్ కానన్
(B)   మాల్థస్
(C)   మాలిని బాలసింగం
(D)   డాల్టన్


Show Answer




జనాభా పరిణామ దశలలో ప్రస్తుతం భారతదేశం ఏ దశలో ఉంది?
(A)   మొదటి
(B)   రెండవ
(C)   మూడవ
(D)   నాల్గొవ


Show Answer


మరణ రేటు కంటే జనన రేటు ఎక్కువ ఉండే దశ?
(A)   మొదటి
(B)   రెండవ
(C)   మూడవ
(D)   నాల్గొవ


Show Answer


1990 లో అత్యధిక జనాభా వృద్ది రేటు గల ఖండం?
(A)   ఆసియా
(B)   ఉత్తర అమెరికా
(C)   ఆఫ్రికా
(D)   యూరప్


Show Answer


భారతదేశంలో మొదటగా జనాభా లెక్కలు జరిపింది?
(A)   దాదాబాయి నౌరోజి
(B)   తిలక్
(C)   రిప్పన్
(D)   గోపాలకృష్ణ గోఖలే


Show Answer




భారతదేశంలో అధిక జనాభా వృద్ది గల దశ?
(A)   1881-1921
(B)   1921-1951
(C)   1951-1981
(D)   1981-2011


Show Answer


" గొప్ప జనాభా విభాజిక సంవత్సరం"?
(A)   1901
(B)   1931
(C)   1911
(D)   1921


Show Answer


2011 జనాభా లెక్కల ప్రకారం భారత జనాభా?
(A)   1.21 బిలియన్లు
(B)   1.21 మిలియన్లు
(C)   1.21 కోట్లు
(D)   121 మిలియన్లు


Show Answer


2011 ప్రకారం భారత జనాభా వృద్ది రేటు?
(A)   15.7
(B)   16.7
(C)   17.7
(D)   18.7


Show Answer


2011 ప్రకారం భారత గ్రామీణ జనాభా?
(A)   73.34 కోట్లు
(B)   83.34 కోట్లు
(C)   93.34 కోట్లు
(D)   63.34 కోట్లు


Show Answer


  • Page
  • 1 / 4