[Ans: b] Explanation: ఇరర దేశాలలో ఉత్పత్తి చేసిన వస్తువులకు ఎక్కువ ఖర్చు అయితే అలాటి వస్తువులను ఆ దేశం ఎగుమతి చేస్తుంది. అని తెలిపే సిద్దాంతం నిరపేక్ష వ్యయ అనుకూలత సిద్దాంతం అంటారు
(A)ప్రభుత్వంతో కార్పోరేట్, ఆర్థిక సంస్థల వ్యాపారం (B)ప్రజా సంస్థలతో ప్రభుత్వ వ్యాపారం (C)ప్రభుత్వం ఇతర దేశాలతో వ్యాపారం (D)భ్యాంకులు, షిప్పింగ్ కంపెనీల వంటి సేవా రంగంలో గల సంస్థల వ్యాపారం