-->
1 - 20 of 22 MCQs found
IMF ఏర్పాటుకు సూచనలిచ్చింది?
(A)   J.M కీన్స్
(B)   మార్షల్
(C)   షుంపీటర్
(D)   రాబిన్సన్


Show Answer


IMF ప్రధానకార్యాలయం ఎక్కడ ఉంది?
(A)   న్యూయార్క్
(B)   వాషింగ్టన్
(C)   జెనీవా
(D)   పారీస్


Show Answer


IMF స్థాపించిన సం..?
(A)   1945
(B)   1947
(C)   1949
(D)   1946


Show Answer


బ్రిటన్ వుడ్ కవలలు అనగా?
(A)   IMF,WTO
(B)   GATT,WTO
(C)   IMF,IBRD
(D)   IBRD,WTO


Show Answer


IMF లో సభ్యత్వం కోసం వివిధ దేశాలు చెల్లించవలసిన పెట్టుబడిని __ అంటారు?
(A)   వాటా
(B)   డిపాజిట్
(C)   డ్రా
(D)   కోటా


Show Answer


ఇండియా తరుపున IMF లో ప్రతినిధిగా వ్యవహరించేది?
(A)   ఆర్థిక మంత్రి
(B)   ప్రధానమంత్రి
(C)   రాష్ట్రపతి
(D)   విదేశాంగ మంత్రి


Show Answer


SDR లు అనగా?
(A)   పేపర్ గోల్డ్
(B)   IMF యొక్క అంతర్జాతీయ ద్రవ్యం
(C)   A మరియు B
(D)   ఏదీకాదు


Show Answer


IMF లో ప్రస్తుత సభ్య దేశాల సంఖ్య?
(A)   185
(B)   190
(C)   192
(D)   193


Show Answer


World bank అనగా?
(A)   IMF
(B)   IBRD
(C)   ADB
(D)   WTO


Show Answer


IBRD ని విస్తారించుము?
(A)   International Bank for Rural Development
(B)   International Bank for Revenue Development
(C)   International Bank for Reconstruction and Development
(D)   International Bank for Rebuilding and Development


Show Answer


వరల్డ్ బ్యాంక్ గ్రూప్ లో లేని సంస్థ?
(A)   IDA
(B)   IFC
(C)   MIGA
(D)   ADB


Show Answer


GATT అనగా?
(A)   General Agreement on Trade and Tariffs
(B)   Genaral Agreement on Tariffs and Trade
(C)   Genaral Agreement on Tariffs and Terms
(D)   Genaral Agreement on Trade and Terms


Show Answer



పేద దేశాలకు వడ్డీ లేని దీర్ఘకాలిక రుణాలిచ్చే IBRD సంస్థ?
(A)   IFC
(B)   MIGA
(C)   IDA
(D)   GATT


Show Answer


GATT ఎప్పటినుండి అమలులోకి వచ్చింది?
(A)   1949
(B)   1948
(C)   1947
(D)   1945


Show Answer


WTO లో ప్రస్తుత సభ్యదేశాల సంఖ్య?
(A)   165
(B)   162
(C)   163
(D)   160


Show Answer



మోస్ట్ ఫేవర్డ్ నేషన్స్ అనగా?
(A)   అంత్యంత అనుకూల దేశాలు
(B)   అత్యంత అభిమాన దేశాలు
(C)   అత్యంత విరోధి దేశాలు
(D)   అత్యంత ప్రతికూల దేశాలు


Show Answer


ఆహార దాన్యాలు పండించడానికి ఇచ్చే సబ్సిడీలు?
(A)   గ్రీన్ బాక్స్
(B)   బ్లూ బాక్స్
(C)   అంబర్ బాక్స్
(D)   అన్ని


Show Answer


TRIMS అనగా?
(A)   Trade Related Investment Measures
(B)   Trade Related International Measures
(C)   Trade Related Indian Measures
(D)   Trade Related Introduced Measures


Show Answer


  • Page
  • 1 / 2