[Ans: c] Explanation: నూతన రాష్ట్రాల ఎర్పాటుకు సంబందించిన బిల్లును రాష్ట్రపతి పూర్వానుమతితో ప్రవేశపెడతారు కాబట్టి ఇట్టి బిల్లులను ఎట్టి పరిస్థితులలో తిరస్కరించలేడు తప్పని సరిగా ఆమోదం తెలపాలి.
[Ans: d] Explanation: ariticle 3 ప్రకారం నూతన రాష్ట్రాల ఏర్పాటు రాజ్యాంగ సవరణ పరిదిలోకి రావు. పార్లమెంట్ ఉభయసభలు సాదారణ మెజారిటీతో అమోదిస్తే సరిపోతుంది.
[Ans: b] Explanation: భాషా ప్రాతిపాధిక ఏర్పాటు చేయబడ్డ మొదటి రాష్ట్రం " ఆంధ్రారాష్ట్రం" 1953 లో దీని ద్వారా దేశంలో భాష ప్రాతిపాధికన రాష్ట్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్లు భయలుదేరాయి.
[Ans: c] Explanation: 1947 లో భాషయ ప్రయుక్త రాష్ట్ర ఏర్పాటు విషయ పరిశీలన గూర్చి 1947 లో S.K ధార్ నాయకత్వంలో ఇద్దరు సభ్యులతో ఒక కమీషన్ నియమించింది ఇది భాష్ ప్రాతిపదికపై రాష్ట్రాల ఏర్పాటును తిరస్కరించింది.
(A)23 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలు (B)14 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాలు (C)24 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు (D)27 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలు