-->
1 - 20 of 56 MCQs found
జమీందారి వ్యవస్థను రద్దు చేయాలని తీర్మానించిన కాంగ్రెస్ సమావేశం?
(A)   లాహోర్
(B)   కరాచి
(C)   సూరత్
(D)   వారణాసి


Show Answer




భ్రిటిష్ ప్రభుత్వంచే శిస్తు వసూలు చేసే అధికారంను కల్గిఉన్న గుర్తింపు బడిన భూస్వామిని?
(A)   మున్సబ్ దారు
(B)   జమీందారు
(C)   కౌలుదారు
(D)   తరఫ్ దారు


Show Answer




మద్ర్రాస్ ఎస్టేట్ చట్టం చేయబడిన సం..?
(A)   1950
(B)   1949
(C)   1948
(D)   1947


Show Answer


కండికా ఇనాం అనగా?
(A)   పెద్ద ఇనాంలు
(B)   చిన్న ఇనాంలు
(C)   పెద్దజాగీర్లు
(D)   చిన్న జాగీర్లు


Show Answer


సర్పేకాష్ భూములనగా?
(A)   నిజాం ప్రభువు వ్యక్తిగత అవసరాలకు చెందినవి
(B)   సైన్యాధ్యక్షులకు చెందినవి
(C)   దేవాలయాలకు, మసీదులకు ఇచ్చే భూములు
(D)   కౌలు భూములు


Show Answer


నిజాం దేవాలయాలకు, మసీదులకు, సేవా సంస్థలకు కవులు, కళాకారులకు దానంగా ఇచ్చే భూములు?
(A)   జాగీర్లు
(B)   సర్వేకాష్
(C)   దివాన్లు
(D)   ఇనాంలు


Show Answer


ఇనాం భూముల రద్దు చట్టం చేసిన సం..?
(A)   1953
(B)   1954
(C)   1955
(D)   1956


Show Answer


భూ సంస్కరణల చట్టం కానిది?
(A)   మధ్యవర్తుల తొలగింపు చట్టం
(B)   భూ కమతాల గరిష్ట పరిమితి చట్టం
(C)   దున్నే వాడికే భూమిని ఇవ్వడం
(D)   కౌలు సంస్కరణలు


Show Answer


రైతు చైతన్య యాత్రలు జరిగిన జిల్లా?
(A)   శ్రీకాకుళం
(B)   గుంటూరు
(C)   కృష్ణా
(D)   విశాఖ


Show Answer


హైద్రాబాద్ లో కౌలు వ్యవసాయ భూముల చట్టాన్ని చేసిన సంవత్సరం?
(A)   1949
(B)   1950
(C)   1948
(D)   1951


Show Answer


జిరాయితీ హక్కు అనగా?
(A)   6 సం..లు కౌలు చేసే కౌలుదారులకు గల ప్రత్యేక హక్కులు
(B)   4 సం..లు కౌలు చేసే కౌలుదారులకు గల ప్రత్యేక హక్కులు
(C)   2 సం..లు కౌలు చేసే కౌలుదారులకు గల ప్రత్యేక హక్కులు
(D)   10 సం..లు కౌలు చేసే కౌలుదారులకు గల ప్రత్యేక హక్కులు


Show Answer



1956 ఆంధ్రాప్రాంత కౌలు చట్టం చేయడానికి సూచనలు చేసిన కమిటి?
(A)   లక్కరాజు సుబ్బారావు
(B)   ధియోడర్ బెర్జ్ మన్
(C)   N.G రంగా
(D)   కోనేరు రంగారావు


Show Answer


1956 ఆంద్రాప్రాంత కౌలు చట్టం ప్రకారం నీటి వసతి ఉన్న ప్రాంతాలలో గరిష్ట కౌలు ఎంత శాతం?
(A)   20%
(B)   25%
(C)   30%
(D)   40%


Show Answer


1956 ఆంద్రాప్రాంత కౌలు చట్టం ప్రకారం సరైనవి?
(A)   M, N, Q
(B)   N, P, Q
(C)   M, N, P
(D)   M, N, P, Q


Show Answer


భూ గరిష్ట పరిమితి చట్టం 1961 ప్రకారం కుటుంబ కమతం అనగా?
(A)   సం..నికి 1800 రూపాయలు ఆదాయం వచ్చే భూమి
(B)   సం..నికి 2000 రూపాయలు ఆదాయం వచ్చే భూమి
(C)   సం..నికి 2200 రూపాయలు ఆదాయం వచ్చే భూమి
(D)   సం..నికి 2400 రూపాయలు ఆదాయం వచ్చే భూమి


Show Answer


  • Page
  • 1 / 3