-->
1 - 20 of 28 MCQs found
బడ్జెట్ గురించి తెలిపే ఆర్టికల్?
(A)   111
(B)   112
(C)   113
(D)   114


Show Answer


పార్లమెంట్ లో బడ్జెట్ ను ప్రవేశపెట్టేది?
(A)   ప్రధానమంత్రి
(B)   రాష్ట్రపతి
(C)   ఆర్ధిక మంత్రి
(D)   ఆర్ధిక కార్యదర్శి


Show Answer


సంవత్సర కాలం కన్న తక్కువ వ్యవధికి రూపొందించిన బడ్జెట్ ను __ అంటారు?
(A)   స్వల్పకాలిక బడ్జెట్
(B)   మధ్యంతర బడ్జెట్
(C)   తాత్కాలిక బడ్జెట్
(D)   B మరియు C


Show Answer


సాధారణంగా బడ్జెట్ ను ఏ రోజున పార్లమెంట్ లో ప్రవేశపెడతారు?
(A)   ఫిబ్రవరి చివరిరోజు
(B)   మార్చి చివరిరోజు
(C)   ఎప్రిల్ చివరిరోజు
(D)   జనవరి మొదటి రోజు


Show Answer


ఏ సం..నుండి రైల్వే బడ్జెట్ ను సాధారణ బడ్జెట్ నుండి వేరు చేస్తారు?
(A)   1921
(B)   1922
(C)   1961
(D)   1962


Show Answer


రైల్వే బడ్జెట్ ను ప్రవేశపెట్టేది?
(A)   రవాణా శాఖా మంత్రి
(B)   ప్రధానమంత్రి
(C)   ఆర్ధిక మంత్రి
(D)   రైల్వే శాఖామంత్రి


Show Answer


గతమును పూర్తిగా విష్మరించి వర్తమాన అవసరాలను దృష్టిలో పెట్టుకొని రూపోందించే బడ్జెట్?
(A)   మద్యాంతర బడ్జెట్
(B)   తాత్కాలిక బడ్జెట్
(C)   శున్యాధార బడ్జెట్
(D)   సాధారణ బడ్జెట్


Show Answer


zero based badget ను మొదట ఉపయోగించిన దేశం?
(A)   ఇండియా
(B)   ఐర్లాండ్
(C)   ప్రాన్స్
(D)   అమెరికా


Show Answer


భారతదేశంలో శున్యాధార బడ్జెట్ ను ఉపయోగించింది?
(A)   P.V నరసింహారావు
(B)   V.P సింగ్
(C)   మన్మోహన్ సింగ్
(D)   నెహ్రు


Show Answer


బడ్జెట్ ను రూపొందించేది దీని గురించి?
(A)   ప్రభుత్వ ఖాతా
(B)   అగంతుక నిది
(C)   సంఘటిత నిది
(D)   ఏదీకాదు


Show Answer


సంఘటిత నిధికి చెందనిది?
(A)   వసూలైన రాబడులు
(B)   రూణాలు
(C)   ఇతర రాబడులు
(D)   చిన్నమొత్తాల పొదుపు


Show Answer


ప్రభుత్వ ఖాతాకు చెందనిది?
(A)   ప్రావిడెంట్ ఫండ్
(B)   రూణాలు
(C)   తపాలా
(D)   జీవిత భీమా


Show Answer


ఆర్ధిక మాంద్య కాలంలో అనుసరించవలసిన బడ్జెట్ ?
(A)   సంతులిత బడ్జెట్
(B)   మిగులు బడ్జెట్
(C)   లోటు బడ్జెట్
(D)   ఏదీకాదు


Show Answer


1987-88 కంటే ముందు సం.. కంటే ఎక్కువ కాల పరిమితి కలిగిన ప్రభుత్వంచేసే వ్యయాన్ని ఎమంటారు?
(A)   మూలధన వ్యయం
(B)   రెవెన్యూ వ్యయం
(C)   ప్రణాళిక వ్యయం
(D)   ప్రణాళికేతర వ్యయం


Show Answer


ప్రణాళిక వ్యయం కానిది?
(A)   నీటిపారుదల
(B)   వడ్డీ చెల్లింపులు
(C)   పర్యావరణ పరిరక్షణ
(D)   సామాజిక సేవలు


Show Answer


ప్రణాళికేతర రెవెన్యూ వ్యయం కానిది?
(A)   రక్షణ వ్యయం
(B)   సబ్సిడీలు
(C)   సామాజిక సేవలు
(D)   ప్రభుత్వ రంగ సంస్థలకు ఇచ్చే రుణాలు


Show Answer


బడ్జెట్ లో రెవెన్యూ రాబడి కన్న రెవెన్యూ వ్యయం అధికంగా ఉంటే అది?
(A)   రెవెన్యూ లోటు
(B)   మొత్తం లోటు
(C)   బడ్జెట్ లోటు
(D)   ద్రవ్యలోటు


Show Answer


క్రింది వాటిలో భిన్నమైనది?
(A)   కోశ లోటు
(B)   బడ్జెట్ లోటు
(C)   ద్రవ్యలోటు
(D)   విత్తలోటు


Show Answer


బడ్జెట్ లోటు అనగా?
(A)   మొత్తం వ్యయం - మొత్తం రాబడులు
(B)   మొత్తం రాబడులు - మొత్తం వ్యయం
(C)   మొత్తం వ్యయం - రెవెన్యూ రాబడులు
(D)   రెవెన్యూ రాబడులు - మొత్తం వ్యయం


Show Answer


ప్రభుత్వానికి ప్రస్తుతం వచ్చిన ఆదాయం కంటే ప్రస్తుత వినియోగ వ్యయం ఎక్కువగా ఉంటే ఏర్పడే లోటు?
(A)   బడ్జెట్ లోటు
(B)   ప్రాథమిక లోటు
(C)   ద్రవ్యలోటు
(D)   రెవెన్యూ లోటు


Show Answer


  • Page
  • 1 / 2