-->
1 - 19 of 19 MCQs found
సాధారణంగా దరల పెరుగుదలను ___ అంటారు ?
(A)   ఆర్ధిక మాంద్యం
(B)   ద్రవ్యోల్బణం
(C)   ద్రవ్యోల్బణం పంథా
(D)   రిప్లేషన్


Show Answer


అధిక కరెన్సి నోట్లను జారీ చేయుటయే ద్రవ్యోల్బణం అన్నది?
(A)   హట్రే
(B)   షాఫిరో
(C)   ఆడమ్ స్మిత్
(D)   కీన్స్


Show Answer


ద్రవ్యోల్బణం అనగా?
(A)   సాధారణ దరలస్థాయి పెరగటం
(B)   అధిక కరెన్సి నోట్లు జారీ
(C)   ద్రవ్య విలువ తగ్గడం
(D)   పైవన్ని


Show Answer


సమిష్టి సప్లై కంటే సమిష్టి డిమాండ్ ఎక్కువగా ఉన్న కారణంగా ధరలు పెరిగితే ఆ ద్రవ్యోల్బణం ?
(A)   వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం
(B)   డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం
(C)   మిశ్రమ ద్రవ్యోల్బణం
(D)   నిర్మాణ సంబంద ద్రవ్యోల్బణం


Show Answer


ఉత్పత్తి వ్యయాలు పెరిగిన కారణంగా దరల స్థాయి పెరిగితే ద్రవ్యోల్బణం ?
(A)   వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం
(B)   డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం
(C)   మిశ్రమ ద్రవ్యోల్బణం
(D)   నిర్మాణ సంబంద ద్రవ్యోల్బణం


Show Answer


డిమాండ్ పుల్ ద్రవ్యోల్బణమునకు కారణం కానిది?
(A)   కొనుగోలు శక్తి పెరగడం
(B)   ప్రజల వద్ద అధిక ధనం చేరడం
(C)   వినియోగ వ్యయం పెరగడం
(D)   ముడి పదార్థాల కొరత ఏర్పడుట


Show Answer


వ్యయప్రేరిత ద్రవ్యోల్బణం కు కారణం కానిది?
(A)   శ్రామికుల వేతనాలు పెరగడం
(B)   వ్యవస్థాపకుడు లాభాలు పెంచుకొనుట
(C)   ముడి పధార్థాల కొరత
(D)   ప్రభుత్వ వ్యయం పెరుగుదల


Show Answer


ఎగుమతులు అధికమై స్వదేశంలో సప్లై తగ్గి దరలు పెరిగి ఏర్పడే ద్రవ్యోల్బణం ?
(A)   విదేశీ వ్యాపార ప్రేరిత
(B)   నియంత్రిత
(C)   సంపూర్ణ ద్రవ్యోల్బణం
(D)   పాక్షిక


Show Answer


ధరల స్థాయిలో నిరంతర తగ్గుదలనే?
(A)   ప్రతి ద్రవ్యోల్బణ పంథా
(B)   ప్రతి ద్రవ్యోల్బణం
(C)   ద్రవ్యోల్బణ పంథా
(D)   స్టాగ్ ప్లేషన్


Show Answer


ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వలన దరలు తగ్గితే?
(A)   ద్రవ్యోల్బణ పంథా
(B)   స్టాగ్ ప్లేషన్
(C)   ప్రతి ద్రవ్యోల్బణ పంథా
(D)   ప్రతి ద్రవ్యోల్బణం


Show Answer


ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వలన దరలు పెరిగితే ?
(A)   ద్రవ్యోల్బణం
(B)   ప్రతి ద్రవ్యోల్బణం
(C)   స్టాగ్ ప్లేషన్
(D)   రిప్లేషన్


Show Answer


అధిక ద్రవ్యోల్బణం రేటు, మరోవంక నిరుద్యోగిత, ఆర్థిక మాద్యంతో కూడిన స్థితి?
(A)   ద్రవ్యోల్బణ పంథా
(B)   స్టాగ్ ప్లేషన్
(C)   డిసిన్‌ప్లేషన్
(D)   ఏది కాదు


Show Answer



ద్రవ్యోల్బణం వల్ల లబ్దిపొందేవారు?
(A)   వ్యాపారస్తులు
(B)   వినియోగదారులు
(C)   రుణదాతలు
(D)   శ్రామికులు


Show Answer


ద్రవ్యోల్బణం వల్ల నష్టపోయేవారు?
(A)   అంచనా వ్యపారస్తులు
(B)   రుణ గ్రస్తులు
(C)   పెద్ద భూస్వాములు
(D)   రుణదాతలు


Show Answer


ద్రవ్యోల్బణ కాలంలో RBI తీసుకునే చర్య కానిది?
(A)   భ్యాంకు రేటు పెంచును
(B)   నగదు నిల్వల నిష్పత్తి పెంచును
(C)   రెపోరేటు పెంచును
(D)   రివర్స్ రెపోరేటును తగ్గించును


Show Answer


ఆర్ధికమాంద్య కాలంలో RBI చర్య కానిది?
(A)   బ్యాంకురేటు తగ్గించును
(B)   నగదునిల్వల నిష్పత్తి తగ్గించును
(C)   ప్రభుత్వ సెక్యూరిటీలను అమ్ముతుంది
(D)   ప్రభ్యుత్వ సెక్యూరిటీలను కొంటుంది


Show Answer


ద్రవ్యోల్బణ కాలంలో ప్రభుత్వం తీసుకునే॑ కోశపరమైన చర్య కానిది?
(A)   ప్రభుత్వం తన వ్యయాన్ని తగ్గించును
(B)   ప్రజల నుండి రుణాలు తీసుకొనవు
(C)   ప్రత్యక్ష పన్నులను పెంచడం
(D)   లోటు బడ్జెట్ ను అవలంబించును


Show Answer


ఆర్ధిక మాంద్యాన్ని సూచించేది?
(A)   స్టాగ్ ఫ్లేషన్
(B)   రీఫ్లేషన్
(C)   డిస్ ఇన్ ఫ్లేషన్
(D)   డిఫ్లేషన్


Show Answer


  • Page
  • 1 / 1