-->
1 - 20 of 34 MCQs found
దేశంలో వస్తుసేవల ఉత్పత్తిలో వచ్చే పెరుగుదల?
(A)   ఆర్ధికాభివృద్ది
(B)   ప్రగతి
(C)   ఆర్ధిక వృద్ది
(D)   ఉత్పాదకత


Show Answer


గుణాత్మక మార్పులను తెలియజేసేది?
(A)   ఆర్ధికాభివృద్ది
(B)   ప్రగతి
(C)   ఆర్ధిక వృద్ది
(D)   ఉత్పాదకత


Show Answer


ఉత్పత్తి సాధనాలపై అందరికి హక్కు ఉండేదశ?
(A)   ఆదిమ సమాజం
(B)   బానిస దశ
(C)   భూస్వామ్య దశ
(D)   పెట్టుబడి దారి విధానం


Show Answer


శ్రామికులు తాముపొందే కనీస వేతనం కన్న అదనంగా చేసిన ఉత్పత్తి?
(A)   చర మూలధనం
(B)   మొత్తం విలువ
(C)   స్థిర మూలదనం
(D)   మిగులు విలువ


Show Answer


శ్రామికులను దోపిడి చేయడం ద్వారానే లాభాలు వస్తాయి అన్నది?
(A)   రోస్టో
(B)   కారల్ మార్క్స్
(C)   సైమన్ కుజునెట్స్
(D)   రాగ్నర్ నర్క్స్


Show Answer


లాభాలు చట్టబద్దమైన దోపిడి అన్నది?
(A)   రోస్టో
(B)   హిట్లర్
(C)   రగ్నార్ నర్క్స్
(D)   కార్ల్ మార్క్స్


Show Answer



The stages of Economic growth గ్రంధ రచయిత?
(A)   కారల్ మార్క్స్
(B)   రోస్టో
(C)   రాగ్నర్ నర్క్స్
(D)   ఆడమ్ స్మిత్


Show Answer


భూస్వామ్య వ్యవస్థ కేంద్రీకృతం అయిన రోస్టో దశ?
(A)   ప్లవన దశ
(B)   ప్లవన పూర్వదశ
(C)   పారిశ్రామిక పూర్వ దశ
(D)   పరిపక్ష దశ


Show Answer



రోస్టో ప్రతిపాదించిన దశలలో ప్రధానమైనది?
(A)   సాంప్రదాయ సమాజం
(B)   ప్లవన దశ
(C)   పరిపక్వ దశకు గమనం
(D)   హెచ్చుస్థాయి వినియోగ కాలం


Show Answer


ప్లవన దశ సఫలీకృతం కావడానికి కావలసినవి?
(A)   5-10% మేర పొదుపు పెట్టుబడులు పెరగడం
(B)   పరిశ్రమలు, అనుబంధ రంగాలు హెచ్చు వృద్దిని కలిగి ఉండడం
(C)   కల్బరల్ ఫ్రేమ్ వర్క్ సాధించాలి
(D)   పైవన్ని


Show Answer


ఇండియా ప్లవన దశకు చేరిన సం..?
(A)   1991
(B)   1980
(C)   1998
(D)   1952


Show Answer



మూలధన సంచయనం అనగా?
(A)   మూలధనంలో తగ్గుదల
(B)   మూలధనంలో పెరుగుదల
(C)   మూలధన వస్తువుల ఉత్పత్తిలో తగ్గుదల
(D)   మూలధన వస్తువుల ఉత్పత్తిలో పెరుగుదల


Show Answer


శ్రామికుల పరిమాణాన్ని తక్కువగానూ, మూలధన పరిమాణాన్ని అధికంగా ఉపయోగించుకునే విధానాన్ని?
(A)   శ్రమ సాంద్రతా పద్దతి
(B)   మూలధన సాంద్రత
(C)   మూలధన సంచయనం
(D)   శ్రమ సంచయనం


Show Answer


శ్రమ సాంద్రత పద్దతిని సమర్ధించని వారు?
(A)   రాగ్నర్ నర్క్స్
(B)   లూయిస్
(C)   మేయిర్
(D)   గాలెన్ సన్


Show Answer


'పేదరిక విషవలయాలు' అనే భావన తెలియజేసింది?
(A)   రోస్టో
(B)   రాగ్నర్ నర్క్స్
(C)   లెబన్ స్టీన్
(D)   గౌతమ్ మాధూర్


Show Answer


సంతులిత వృద్ది సిద్దాంతాన్ని ప్రతిపాదించింది?
(A)   రగ్నార్ నర్క్స్
(B)   లెబన్ స్టీన్
(C)   పాల్ స్ట్రీటన్
(D)   లూయిస్


Show Answer


సంతులిత వృద్ది సిద్దాంతానికి ఆధారం?
(A)   సాంఘీక ద్వంద్వత్వం
(B)   బిగ్ పుష్
(C)   సాంకేతిక ద్వంద్వత్వం
(D)   ఆర్థిక ద్వంద్వత్వం


Show Answer


  • Page
  • 1 / 2