[Ans: c] Explanation: ప్రాథమిక హక్కులు వ్యక్తి స్వేచ్చకు రాజకీయ ప్రాజాస్వామ్యానికి ఉద్దేశించినవి. నిర్దేశిక నియమాలు, ఆర్ధిక సమానత్వం, సామాజిక ప్రాజాస్వామ్యానికి శ్రేయోరాజ్య స్థపనకు సంబందించినవి.
[Ans: a] Explanation: 1925 లో అనిబిసెంట్ కామన్ వెల్త్ ఆఫ్ ఇండియా బిల్లును ఐర్లాండ్ రాజ్యాంగంలో ప్రస్తావించారు. దీంతో భారతీయులకు కూడా ప్రాథమిక హక్కులు ప్రతిపాదించారు.
(A)వ్యక్తి స్వేచ్చకు, రాజ్యాదికారానికి మద్య సామరస్యాన్ని నెలకొల్పుతాయి (B)ఇవి నిరపేక్ష హక్కులు కావు (C)ఇవి విదేశియులతో సహప్రజలందరికి వర్తిస్తాయి (D)ఇవి కొన్ని సంవర్ధకంగా, కొన్ని నిషేదార్ధకంగా ఉన్నాయి
[Ans: a] Explanation: రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన అమలులో ఉన్నప్పుడు రాష్ట్రహైకోర్టు ఆధికారాలను తప్ప, ఇతర పాలనా అంశాలను తాత్కాలికంగా నిరుపుదల చేయవచ్చు.
[Ans: c] Explanation: రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు హక్కులు 7 ఉండగా 1978 లో ఆస్తి హక్కును చట్టబద్దమైన హక్కుగా మార్చారు. దాంతో ప్రస్తుతం 6 హక్కులు ఉన్నాయి.
[Ans: c] Explanation: ఆర్టికల్ 12 రాజ్యం నిర్వచనాన్ని పేర్కోంది. రాజ్యం అనగా కేంద్ర ప్రభుత్వాలు, స్థానిక ప్రభుత్వాలు, మున్సిపాలిటీలు, పంచాయితీలు జిల్లా కోర్టులు, వివిద చట్టబద్ద చట్టేతర సంస్థలు.
[Ans: a] Explanation: 13 వ ఆర్టికల్ ప్రకారం ప్రాథమిక హక్కులను విరుద్దమైన చట్టాలు చెల్లవు అనగా వాయ సమీక్షాధికారం ద్వారా కొట్టివేస్తుంది. ఆ న్యాయ సమీక్షాధికారం SC,HC లకు గలదు. రాజ్యాంగంలో పేర్కొనలేదు.
[Ans: a] Explanation: పౌరులు తమకు ఇష్టమైనా లేకపోయినా, అవగాహన ఉన్నా లేకపొయినా తమ హక్కులను వదులు కోవడానికి న్యాయస్థానాలు అనుమతించవు. ఈ సూత్రాన్ని డాక్ట్రిన్ ఆఫ్ వేవర్ అంటారు
[Ans: a] Explanation: రాజ్యాంగం అమలులోకి రాకముందు ఉన్న చట్టాలు రాజ్యాంగ విరుద్దమైతే ఆ చట్టాల అమలును మాత్రమే నిలుపుదల చేస్తారు. అనగా వాటికి తాత్కాలికంగా గ్రహానం పడుతుంది.