[Ans: c] Explanation: ఇక్ష్వాకు వంశ మూలపురుషుడు శ్రీశాంతమూలుడు వైదిక మతాభిమాని. ఇతను అశ్వమేధ, వాజపేయ యాగాలు నిర్వహించాడని వీరపురుష దత్తుని శాసనాల వల్ల తెలుస్తుంది.
[Ans: c] Explanation: మేనత్త కుమార్తెను వివాహం చేసుకునే ఆచారం తెలంగాణాలోని మహబూబ్ నగర్ జిల్లాలో గలదు. దీని ద్వారా ఇక్ష్వాకులు తెలంగాణాలోని దక్షిణాది జిల్లాలను పాలించారని చెప్పవచ్చు.
[Ans: b] Explanation: వీరపురుష దత్తుని కాలంలో శ్రీపర్వతం ( నాగార్జునకొండ) మహయానంనకు గొప్ప పుణ్యక్షేత్రం అయింది. ఇతన్ని దక్షిణాది అశోకుడు అంటారు. అందువల్ల ఇతని కాలంను బౌద్దమత స్వర్ణయుగం అంటారు.
[Ans: b] Explanation: ఏహువల శాంతములుడు నాగార్జున కొండ వద్దసంస్కృత శాసనం వేయించాడు. ఈ శాసనం దక్షిణ భారతంలోనే తొలి సంస్కృతం శాసనం. ( భారతదేశంలో మొదటి సంస్కృతం శాసనం జునాఘడ్)
[Ans: a] Explanation: అభీరరాజు శకసేనుని సేనాని శివసేనుడు నాగార్జునకొండవద్ద ఆష్టభుజ నారాయణ స్వామి ఆలయం నిర్మించాడు. ఇది దక్షిణభారతం లోని మొదటి హిందూ దేవాలయం