[Ans: c] Explanation: ఉండవల్లి గుహలను చెక్కించింది విష్ణుకుండినులు వీరిలో మొదటి మాదవవర్మ ఉండవల్లి గుహలతో పాటు, బైరవకోన, మెఘాల్ రాజపురం గుహలను చెక్కించాడు. ఇది దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి హిందూ గుహాలయాలు.
[Ans: b] Explanation: గోవిందవర్మ బౌద్దమతాభిమాని ఇంద్రపాలపురంలో తన పట్టమహిషి మహాదేవి నిర్మించిన మహావిహారానికి పెన్కపురం గ్రామాన్ని దానం చేశాడు. విక్రమేంద్ర వర్మ -2 ఇరుందెర గ్రామాన్ని దనంగా ఇచ్చాడు.
[Ans: a] Explanation: విష్ణుకుండినుల రాజు గోవింద వర్మ భార్య పరమ మహాదేవి భట్టారక ఇంద్రపాలపురంలో తన పేరుమీద విహారాన్ని నిర్మించిది.ఈ విహారానికి గోవిందవర్మ పెన్క పురం గ్రామాన్ని విక్రమేంద్ర వర్మ -2 ఇరుందెర గ్రామాన్ని దానం చేశాడు.
[Ans: c] Explanation: తుమ్మలగూడేం శాసనం - 2 క్రీ.. శ 566 లో విక్రయోంద్ర వర్మ - 2 వేయించిన శాసనం ఈ శాసనం విష్ణు కుండినుల గురించి తెలుసుకునుటకు ముఖ్యమైన ఆదారం.