-->
1 - 20 of 186 MCQs found
మనదేశ చరిత్రకు మొదటీ ఆధారం?
(A)   యజుర్వేదం
(B)   ఋగ్వేదం
(C)   రామాయణం
(D)   మహాభారతం


Show Answer


ప్రాచీన జైన, బౌద్ద రచనలు ఈ భాషలో ఉన్నాయి?
(A)   ప్రాకృతం
(B)   సంస్కృతం
(C)   పాళి
(D)   సానికభా


Show Answer


క్రింది వానిలో శాతవాహన యుగ ఆంధ్ర సాంఘిక, సాంస్కృతిక జీవనాన్ని ప్రతిబింభించిన రచన?
(A)   ఐతరేయ బ్రాహ్మణం
(B)   సమయసార
(C)   లీలావతి
(D)   గాధా సప్తశతి


Show Answer


ఆంధ్రుల(తెలుగువారు) గురించి మొదటగా ప్రస్తావించినది?
(A)   ఐతరేయ బ్రాహ్మణం
(B)   పంచకళ్యాణం
(C)   బ్రహ్మాండ పురాణం
(D)   మత్య పురాణం


Show Answer



బ్రాహ్మీ లిపియే తెలుగు లిపికి మాతృక అని తెలిపినది?
(A)   భండార్కర్
(B)   D.C సర్కార్
(C)   P.T శ్రీనివాస అయ్యంగార్
(D)   K.M ఫణిక్కర్


Show Answer


బుద్దుని ప్రధాన శిష్యుల్లోని వాడైన మహాకాత్యాయనుడు అస్సక రాజుకు "బౌద్దం" ఇచ్చాడని చెబుతున్నది?
(A)   విమాన వత్తు భాష్యం
(B)   సుత్తనిపాతం
(C)   చుళ్ళ కళింగం
(D)   సెరివనిజ


Show Answer


క్రింది వారిలో శాతవాహనులు ఆంధ్రులు కారు అన్నవారెవరు?
(A)   బండార్కర్
(B)   విన్సెంట్ స్మిత్
(C)   సుక్తంకర్
(D)   జర్జెస్


Show Answer


తెలంగాణకి సంబందించి పూర్వ చరిత్రక యుగం యొక్క కాలం?
(A)   క్రీ. పూ 3000 - 2000 కాలం
(B)   క్రీ. పూ 3500 - 2500 కాలం
(C)   క్రీ. పూ 2000 - 600 కాలం
(D)   పైదేదీ కాదు


Show Answer


వైదిక రచనలు సంస్కృత భాషలో ప్రారంభమైన కాలం?
(A)   క్రీ. శ 2 వ శతాబ్దం
(B)   క్రీ. పూ 2 వ శతాబ్దం
(C)   క్రీ. పూ 3 వ శతాబ్దం
(D)   క్రీ. శ 4 వ శతాబ్దం


Show Answer


" దండక విలెలు" అనగా?
(A)   రాజుల చరిత్రలు
(B)   స్థానిక చరిత్రలు
(C)   ముస్లీం చరిత్రలు
(D)   జానపద కథలు


Show Answer


భారతదేశంలోని తొలి శాసనాలు?
(A)   గుప్తులవి
(B)   చంద్ర గుప్తుడివి
(C)   హర్షుడివి
(D)   అశోకుడివి


Show Answer


ఆంధ్రులు (తెలుగువారు) విశ్వామిత్రుని సంతతికి చెందినవారని తెల్పినది?
(A)   ఐతరేయ బ్రాహ్మణం
(B)   మత్స్యపురాణం
(C)   బ్రాహ్మణ పురాణం
(D)   వాయుపురాణం


Show Answer


తెలుగువారి మొదటి కట్టడాలు?
(A)   దేవాలయాలు
(B)   కోటలు
(C)   రాక్షస గూళ్ళు
(D)   విగ్రహాలు


Show Answer


దేవాలయాల నిర్మాణం ప్రధానంగా ఎప్పటి నుండి ప్రారంభమైంది?
(A)   క్రీ. శ 3 వ శతాబ్దం
(B)   క్రీ. పూ 2 వ శతాబ్దం
(C)   క్రీ. పూ 3 వ శతాబ్దం
(D)   క్రీ. శ 1 వ శతాబ్దం


Show Answer


ఆంధ్రుల గురించి తెలుపుతున్న అశోకుని శిలాశాసనం?
(A)   24 వ శిలాశాసనం
(B)   13 వ శిలాశాసనం
(C)   10 వ శిలాశాసనం
(D)   18 వ శిలాశాసనం


Show Answer


తేలివాహ నదిపై నున్న ఆంధ్రనగరి గురించి వర్ణించినది?
(A)   చుళ్ళ కళింగ జాతకం
(B)   భీమసేన జాతకం
(C)   సెరివణిజ జాతకం
(D)   పైవన్ని


Show Answer


గోదావరి నదికి ఇరువైపులా అస్మక - ముళక అనే అంధక రాజ్యాలున్నాయని ఏ బౌద్దవాజ్ఞయం చెబుతోంది?
(A)   విమాన వత్తు
(B)   సెరివణిజ
(C)   చుళ్ళ కళింగ
(D)   సుత్తనిపాతం


Show Answer



పురాణాలు ఈ క్రింది ఏ పదం వాడలేదు?
(A)   ఆంధ్ర
(B)   ఆంధ్రభృత్య
(C)   శాతవాహన
(D)   ఏదీకాదు


Show Answer


  • Page
  • 1 / 10