-->
1 - 20 of 37 MCQs found
వేములవాడ చాళుక్యులు ఎవరి సామంతులు?
(A)   చాళుక్యులు
(B)   చోళులు
(C)   రాష్ట్రకూటులు
(D)   కాకతీయులు


Show Answer


సాపద లక్ష దేశం అని ఎవరి రాజ్యాన్ని పిలుస్థారు?
(A)   ముదిగొండ చాళుక్యులు
(B)   వేములవాడ చాళుక్యులు
(C)   కళ్యాని చాళుక్యులు
(D)   పైవారందరిని


Show Answer


కొల్లిపరశాసనాన్ని వేయించింది ఎవరు?
(A)   మొదటి అరికేసరి
(B)   బద్దెగుడు
(C)   రెండో అరికేసరి
(D)   మూడొవ అరికేసరి


Show Answer


వేములవాడ చాళుక్యుల మొదటి రాజధాని ఏది?
(A)   వెములవాడ
(B)   భోదన్
(C)   కరీంనగర్
(D)   నిజమాబాద్


Show Answer



వెములవాడ చాళుక్యుల రాజధానిని వేములవాడకు మార్చింది ఎవరు?
(A)   విమలాదిత్య యుద్ద మల్లుడు
(B)   మొదటి అరికేసరి
(C)   బద్దెగ
(D)   రెండవ అరికేసరి


Show Answer


సద్యోశివాచార్యుడికి బెల్గొర గ్రామాన్ని దానం చేసిన రాజు ఎవరు?
(A)   రెండవ అరికేసరి
(B)   బద్దెగ
(C)   మొదటి అరికేసరి
(D)   బద్రాంగుడు


Show Answer


వెములవాడలో ప్రస్తుతం ఉన్న బీమేశ్వరాలయం నిర్మాత ఎవరు?
(A)   మొదటి బద్దెగ
(B)   గుణగ విజయాదిత్యుడు
(C)   రెండో అరికేసరి
(D)   మొదటి అరికేసరి


Show Answer


"సోలదగండ" అనే బిరుదు ఏ రాజుకు గలదు?
(A)   మొదటి అరికేసరి
(B)   రెండో అరికేసరి
(C)   ముడో అరికేసరి
(D)   బద్దెగుడు - I


Show Answer


కాలప్రియ అనే చోట విజయ స్థంభాన్ని నాటిన రాజు ఎవరు?
(A)   రెండో అరికేసరి
(B)   బద్దెగుడు
(C)   రెండవ నరసిహుడు
(D)   వాగరాజు


Show Answer


వెములవాడలో జైన చౌముఖాలు చెక్కించిన వేములవాడ చాళుక్య రాజు ఎవరు?
(A)   వాగరాజు
(B)   రెండవ బద్దెగుడు
(C)   మొదటి అరికేసరి
(D)   రెండవ నరసింహుడు


Show Answer


వేములవాడ శిలాశాసనం వేయించింది ఎవరు?
(A)   మొదటి అరికేసరి
(B)   రెండవ అరికేసరి
(C)   రెండవ నరసింహుడు
(D)   జీన వల్లభుడు


Show Answer


కన్నడ ఆదికవి "పంప కవి" ఎవరి ఆస్థానంలో గలడు?
(A)   భద్రదేవుడు
(B)   వాగరాజు
(C)   రెండొవ అరికేసరి
(D)   మూడొవ అరికేసరి


Show Answer


'విక్రమార్క విజయం' గ్రంధ రచయిత ఎవరు?
(A)   పంపకవి
(B)   జీనవల్లబుడు
(C)   మల్లియరేచన
(D)   సోమదేవసూరి


Show Answer


దర్మపురి ని అగ్రగారంగా పంపకవికి ఎవరిచ్చారు?
(A)   రెండొ అరికేసరి
(B)   బద్దెగ - I
(C)   బద్దెగ - II
(D)   ముడో అరికేసరి


Show Answer


తెలంగాణా తొలి పద్య శాసనం ఏది?
(A)   కుర్క్యా ల శాసనం
(B)   వెములవాడ శాసనం
(C)   కోరప్రొలు శాసనం
(D)   పర్బని శాసనం


Show Answer


'కవిజనాశ్రయం' గ్రంథ రచయిత ఎవరు?
(A)   పంపకవి
(B)   జీనవల్లబుడు
(C)   మల్లియరేచన
(D)   సోమదేవసూరి


Show Answer


దర్మపురిలో జైన ఆలయాన్ని (జైన బసది ని) నిర్మించింది ఎవరు?
(A)   పంపకవి
(B)   జీనవల్లబుడు
(C)   రెండొ అరికేసరి
(D)   మొదటి అరికేసరి


Show Answer


వెములవాడలో నగరేశ్వరాలయాన్ని నిర్మించింది ఎవరు?
(A)   పంపకవి
(B)   జీనవల్లబుడు
(C)   రెండొ అరికేసరి
(D)   మొదటి అరికేసరి


Show Answer



  • Page
  • 1 / 2