-->
1 - 20 of 193 MCQs found
శాతవాహనుల అనంతరం తెలుగుజాతిని ఏకం చేసి పాలించిన రాజ వంశీయులు?
(A)   ఇక్ష్వాకులు
(B)   విజయ నగరాధీశులు
(C)   కాకతీయులు
(D)   కుతుబ్ షాహీలు


Show Answer


"కాకతి" అనే శక్తి దేవతను ఆరాధించడం వల్ల కాకతీయుల కు ఆ పేరు వచ్చినట్లు తెలుపుతున్న గ్రంథం?
(A)   ప్రతాపరుద్ర యశోభూషణం
(B)   క్రీడాభిరామం
(C)   నృత్యరత్నావళి
(D)   శివతత్వసారం


Show Answer


ఆంధ్ర, త్రిలింగ పదాలు సమానార్థాలై ప్రాంతపరంగా, జాతిపరంగా ఏకమనే భావన ప్రచారం జరిగింది వీరి పాలన వలన?
(A)   చాళుక్యులు
(B)   కాకతీయులు
(C)   తెలుగు చోడులు
(D)   కుతుబ్ షాహీలు


Show Answer


ఆంధ్ర నగరి?
(A)   విశాఖపట్నం
(B)   రాజమహేంద్రవరం
(C)   ఓరుగల్లు
(D)   విజయనగరం


Show Answer


కాకతీయుల మొదటి ప్రస్తావన ఇందులో కలదు?
(A)   మాగల్లుశాసనం
(B)   బయ్యారం చెరువు శాసనం
(C)   వల్లభుని క్రీడాభిరామం
(D)   మోటుపల్లి శాసనం


Show Answer


బయ్యారం చెరువు శాసనాన్ని వేయించినది?
(A)   కాకర్త్య గుండన
(B)   ఇరుమర్తి గందన
(C)   రేచర్ల రుద్రుడు
(D)   మైలాంబ


Show Answer


కాకతీయ వంశానికి మూలపురుషుడు?
(A)   కాకర్త్య గుండ్యన
(B)   ప్రోలరాజు -I
(C)   బేతరాజు -I
(D)   ఎరియ రాష్ట్రకూటుడు


Show Answer



మాగల్లు శాసనం ప్రకారం కాకతీయ వంశస్థులు ఎవరివద్ద సేనానులుగా పనిచేశారు?
(A)   పశ్చిమ చాళుక్యులు
(B)   కళ్యాణి చాళుక్యులు
(C)   తూర్పు చాళుక్యులు
(D)   రాష్ట్రకూటులు


Show Answer


కాకతీయులు రాష్ట్రకూటుల వంశ శాఖకు చెందినవారు అని సిద్దాంతీకరించిన పండితుడు?
(A)   డా|| పరబ్రహ్మ శాస్త్రి
(B)   మారేమండ రామారావు
(C)   బి. ఎన్ శాస్త్రి
(D)   పైవారందరు


Show Answer


ఓరుగల్లు నగరంలో "కాకతమ్మ" అనే దేవతకు దేవాలయం ఉండేదని తెల్పుతున్న గ్రంథం?
(A)   ప్రతాపరుద్ర యశోభూషణం
(B)   క్రీడాభిరామం
(C)   శివతత్వసారం
(D)   నృత్యరత్నావళి


Show Answer


హనుమకొండ కు పాలకుడైన మొదటి కాకతీయ రాజు?
(A)   బేతరాజు
(B)   ప్రోలరాజు
(C)   పండిగుండరాజు
(D)   రుద్రదేవుడు


Show Answer



“కాకతి” అంటే?
(A)   గుమ్మడి (కూష్మాండం)
(B)   కాకర
(C)   కుంభం
(D)   గరుడం


Show Answer


“కాకతి పురాధినాథ” అనే బిరుదున్నది ఎవరికి?
(A)   బేతరాజు -II
(B)   ప్రోలరాజు -I
(C)   రుద్రదేవుడు
(D)   బేతరాజు -I


Show Answer


“కాకతి వల్లభ” అనునది క్రిందివారిలో ఎవరి బిరుదు?
(A)   బేతరాజు -II
(B)   ప్రోలరాజు -I
(C)   రుద్రదేవుడు
(D)   బేతరాజు -I


Show Answer


రాష్ట్రకూటుల అధికార చిహ్నం?
(A)   వరాహ లాంఛనం
(B)   గరుడ లాంఛనం
(C)   వృషభ లాంఛనం
(D)   కూర్మం లాంఛనం


Show Answer




'ఆంధ్రదేశాధీశ్వర' అనే బిరుదు పొందిన రాజులు?
(A)   శాతవాహనులు
(B)   ఇక్ష్వాకులు
(C)   శాలంకాయనులు
(D)   కాకతీయులు


Show Answer


  • Page
  • 1 / 10