[Ans: b] Explanation: మొదటి అనవోత నాయుడు తన సోదరుడు మధానాయకునితో (వరంగల్) జల్లిపల్లి కోటపై దండెత్తి సోమకుల రాజులను సంహరించాడు. అందుకు గాను సోమకుల పరశురామ అనే బిరుదు దరించాడు.
[Ans: b] Explanation: రణము కుడుపు అనే ఆచారం వెలమలు(పద్మనాయకుల) కాలంలో ప్రారంభమైంది. రణము కుడుపు అనగా మృతుల రక్త మాంసాలతో బియ్యం కలిపి వండిన ఆహారంను రణ దేవతలకు భూత ప్రేతాలకు నివేదన చేయడం.