-->
1 - 20 of 78 MCQs found

శాతవాహన, కాకతీయ వంశాల తర్వాత తెలుగుప్రాంతాన్ని ఏకంచేసి పాలించిన ఘనతను పొందినవారు?
(A)   కుతుబ్ షాహీలు
(B)   వెలమనాయకులు
(C)   రెడ్డి రాజులు
(D)   విజయనగర రాజులు


Show Answer


బహమనీ రాజ్యం ఐదు స్వతంత్ర్య రాజ్యాలుగా విడిపోగా అందులో ఒకటి కుతుబ్ షాహీ రాజ్యం అయితే అది ఎర్పడ్డ ప్రాంతం?
(A)   బీజాపూర్
(B)   హైదరాబాద్
(C)   గోల్కొండ
(D)   జౌరంగాబాద్


Show Answerకుతుబ్ షాహీల పాలనా కాలం?
(A)   క్రీ.శ 1512 - 1687
(B)   క్రీ.శ 1565 - 1687
(C)   క్రీ.శ 1512 - 1565
(D)   క్రీ.శ 1524 - 1687


Show Answer


గోల్కొండ లో కుతుబ్ షాహీ రాజ్య స్థాపకుడు?
(A)   సుల్తాన్ కులీ కుతుబ్ షా
(B)   సుల్తాన్ మహ్మద్ కుతుబ్ షా
(C)   ఇబ్రహీం కుతుబ్ షా
(D)   మహ్మద్ కులీ కుతుబ్ షా


Show Answer


పాశ్చాత్య యాత్రికుల చేత రెండవ ఈజిప్టు గా కీర్తిచబడ్డ రాజ్యం?
(A)   గోల్కొండ రాజ్యం
(B)   విజయనగర రాజ్యం
(C)   బహమనీ రాజ్యం
(D)   నిజాం రాజ్యం


Show Answer


గోల్కోండను పాలించిన కుతుబ్ షాహీలు?
(A)   సున్నీ ముస్లీములు
(B)   షియా ముస్లీములు
(C)   ఆరబ్బులు
(D)   పర్షయనులు


Show Answer


తన పాండిత్యంతో 'ఖవాస్ ఖాన్' అనే బిరుదు పొందినది?
(A)   సుల్తాన్ కులీ కుతుబ్ షా
(B)   సుల్తాన్ కులీ కుతుబ్ షా
(C)   ఇబ్రహీం కుతుబ్ షా
(D)   అబ్బుల్లా కుతుబ్ షా


Show Answer


కుతుబ్ ఉల్ ముల్క్ ఎవరు?
(A)   సుల్తాన్ కులీ కుతుబ్ షా
(B)   సుల్తాన్ కులీ కుతుబ్ షా
(C)   ఇబ్రహీం కుతుబ్ షా
(D)   మహ్మద్ కులీ కుతుబ్ షా


Show Answer


గోల్కొండ సింహాసనాన్ని విజయనగర అలియరామరాయుల సహాయంతో సాధించినవాడు?
(A)   సుల్తాన్ కులీ కుతుబ్ షా
(B)   సుల్తాన్ మహ్మద్ కుతుబ్ షా
(C)   ఇబ్రహీం కుతుబ్ షా
(D)   మహ్మద్ కులీ కుతుబ్ షా


Show Answer


అచ్చతెలుగులో రచించబడిన తొలి గ్రంధమైన "యయాతి చరిత్ర" ను రచించిన వారు?
(A)   అద్దంకి గంగాధరుడు
(B)   సారంగం తమ్మయ
(C)   కందుకూరు రుద్రకవి
(D)   పొన్నేగంటి తెలగనార్యుడు


Show Answer


తెలుగు కవులను ఆదరాభిమానంతో పోషించినందువల్ల "మల్కభరాముడు" గా ప్రసిద్ది చెందిన వాడు?సుల్తాన్ కులీ కుతుబ్ షా
(A)   సుల్తాన్ మహ్మద్ కుతుబ్ షా
(B)   ఇబ్రహీం కుతుబ్ షా
(C)   మహ్మద్ కులీ కుతుబ్ షా
(D)   అబుల్ హసన్ తానీషా


Show Answer


తానీషా కాలం నాటి తెలుగు కవి?
(A)   కంచెర్ల గోపన్న
(B)   త్యాగరాజు
(C)   క్షేత్రయ్య
(D)   అద్దంకి గంగాధరుడు


Show Answer


క్రింది వారిలో శ్రీకృష్ణ దేవరాయలకు సమకాలీకుడెవరు?
(A)   సుల్తాన్ కులీ కుతుబ్ షా
(B)   సుల్తాన్ మహ్మద్ కుతుబ్ షా
(C)   ఇబ్రహీం కుతుబ్ షా
(D)   మహ్మద్ కులీ కుతుబ్ షా


Show Answer


ఇబ్రహీం కుతుబ్ షా వద్ద పోషన పొందిన రచయిత?
(A)   ఎల్లన
(B)   కందుకూరి రుద్రయ్య
(C)   కంకంతి పాపరాజు
(D)   పుష్పగిరి తిమ్మన


Show Answer


గోల్కొండలో యదేచ్చగా వ్యాపారం చేసుకొనుటకు ఆంగ్లేయులకు క్రీ.శ 1636 లో 'బంగారు ఫర్మానా' లు జారీచేసిన వారు?
(A)   సుల్తాన్ కులీ కుతుబ్ షా
(B)   సుల్తాన్ మహ్మద్ కుతుబ్ షా
(C)   ఇబ్రహీం కుతుబ్ షా
(D)   అబ్దుల్లా కుతుబ్ షా


Show Answer


అక్కన్న మాదన్నలు ఎవరి అస్థానంలో ఉన్నారు?
(A)   సుల్తాన్ కులీ కుతుబ్ షా
(B)   సుల్తాన్ మహ్మద్ కుతుబ్ షా
(C)   అబుల్ హసన్
(D)   మహ్మద్ కులీ కుతుబ్ షా


Show Answer


ముస్లీం ప్రభువైనప్పటికీ అధిక సంఖ్యలో ఉన్న పారితులైన హిందూ ప్రజలచే "పెద్ద సర్దార్" (బారెమాలిక్) గా పిలువబడ్డ వారు?
(A)   సుల్తాన్ కులీ కుతుబ్ షా
(B)   సుల్తాన్ మహ్మద్ కుతుబ్ షా
(C)   ఇబ్రహీం కుతుబ్ షా
(D)   మహ్మద్ కులీ కుతుబ్ షా


Show Answer


కుతుబ్ షాహీ రాజ్యం చివరగా ఎవరి సామ్రాజ్యంలో అంతర్బాగమైంది?
(A)   పోర్చుగీసు
(B)   మొగలులు
(C)   బహమనీ సుల్తానులు
(D)   విజయనగర సామ్రాజ్యం


Show Answer


  • Page
  • 1 / 4