-->
1 - 20 of 157 MCQs found
అసఫ్ జాహీ వంశం పరిపాలనా కాలం?
(A)   1714 - 1948
(B)   1704 - 1948
(C)   1724 - 1948
(D)   1724 - 1948


Show Answer



ఔరంగజేబు తర్వాత డిల్లీ సింహాసనాన్ని అధిష్టించినదెవరు?
(A)   ఫరూక్ షియార్
(B)   షా ఆలం
(C)   మహ్మద్ షా
(D)   అహ్మద్ షా


Show Answer


క్రింది వారిలో మొదటి అసఫ్ జాహీ నిజాం ఎవరు?
(A)   హసేన్ అలీ
(B)   ముబారిజ్ ఖాన్
(C)   అసఫ్ జా
(D)   మీర్ కమ్రుద్దిన్ ఖాన్


Show Answer


చిన్ ఖ్ లిచ్ ఖాన్ పరిపాలనా కాలం?
(A)   1724 - 48
(B)   1724 - 58
(C)   1714 - 48
(D)   1708 - 12


Show Answer


క్రింది వారిలో హైదరాబాద్ రాష్ట్ర నిర్మాత?
(A)   జులియర్ ఖాన్
(B)   నాజర్ జంగ్
(C)   చిన్ ఖ్ లిచ్ ఖాన్
(D)   ముజఫర్ జంగ్


Show Answer


అసఫ్ జాహీలను నిజాం పాలకులుగా ఎవరి కాలం నుంచి గుర్తించారు?
(A)   నిజాం ఆలీఖాన్
(B)   నిజాం ఉల్ ముల్క్
(C)   ఉస్మన్ అలీఖాన్
(D)   అసఫ్ జా II


Show Answer




నిజాం ఉల్ ముల్క్ మహారాష్ట్రంల చేతిలో పాల్ఖేట్ వద్ద ఓడిపోయి ఏ సంధి చేసుకున్నాడు?
(A)   మురారీ సరాయి
(B)   ముషింగం సంధి
(C)   వార్నా సంధి
(D)   ఏదీకాదు


Show Answer



అసఫ్ జా నిజాం ఉల్ ముల్క్ కు గల బిరుదు?
(A)   చిన్ ఖ్ లిచ్ ఖాన్
(B)   ఫతేజంగ్
(C)   అసఫ్ జా
(D)   పైవన్ని


Show Answer



నిజాం ఉల్ ముల్క్ రాజదాని?
(A)   హైదరాబాద్
(B)   ఔరంగ బాద్
(C)   వరంగల్
(D)   రంగారెడ్డి


Show Answer



నిజాం ఉల్ ముల్క్ ఏ సంధి ప్రకారం మహారాష్ట్రులకు " చౌత్"," సర్దేశ్ ముఖ్" పన్నులను చెల్లించడానికి ఒప్పుకున్నాడు?
(A)   ముషిగా సంధి
(B)   దురారి సూయి
(C)   వార్నా సంధి
(D)   పైవన్నిటి ప్రకారం


Show Answer


క్రింది వారిలో నిజాం ఉల్ ముల్క్ మరణం తర్వాత వారసత్వ పోరు చేసిన జత ఏది?
(A)   నాజర్ జంగ్ - సంబత్ జంగ్
(B)   ముజాఫర్ జంగ్ - నాజర్ జంగ్
(C)   నాజర్ జంగ్ - బసలత్ జంగ్
(D)   ముజాఫర్ జంగ్ - నిజాం అలీ


Show Answer


సైన్య సహకార ఒప్పందానికి అంగీకరించిన మొట్టమొదటి సంస్థానం?
(A)   ఔద్
(B)   తంజావూరు
(C)   మైసూరు
(D)   హైదరాబాద్


Show Answer


బ్రిటీష్ వారితో సైన్య సహకార ఒప్పందానికి అంగీకరించిన నిజాం పాలకుడు?
(A)   నిజాం ఉల్ ముల్క్
(B)   నిజాం అలీఖాన్
(C)   మహ్మద్ అలీఖాన్
(D)   అఫ్జలుద్దౌలా


Show Answer


నిజాం ఉల్ ముల్క్ తర్వాత సింహాసనాన్ని అధిష్టించిదెవరు?
(A)   సలబత్ జంగ్
(B)   బసలత్ జంగ్
(C)   నిజాం అలీఖాన్
(D)   పైవారెవరూ కాదు


Show Answer


  • Page
  • 1 / 8