-->
1 - 20 of 182 MCQs found
హైదరాబాద్ నిజాం సంస్థానంలో ఈ క్రింది వానిలో లేని ప్రాంతమేది?
(A)   మరాట్వాడా
(B)   బళ్ళారి
(C)   రాయలసీమ
(D)   తెలంగాణ


Show Answer



తెలంగాణాలో ప్రజల చైతన్యానికి నాందిగా భావింపబడేది?
(A)   చందా రైల్వే పథకం
(B)   శ్రీకృష్ణ దేవరాయాంద్ర భాషా నిలయం
(C)   ఆంధ్రజన సంఘం ఏర్పాటు
(D)   హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ స్థాపన


Show Answer


క్రింది వాటిలో మొదటగా స్థాపించబడిన గ్రంథాలయం?
(A)   ఆంధ్ర సంవర్థిని గ్రంధాలయం
(B)   శ్రీ రాజరాజ నరేంద్ర ఆంధ్ర భాషానిలయం
(C)   శ్రీ కృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం
(D)   విజ్ఞాన చంద్రికా మండలి


Show Answer



శ్రీ రాజరాజ నరేంద్ర ఆంధ్ర భాషా నిలయం స్థాపించబడిన చోటు?
(A)   హైదరాబాద్
(B)   సికింద్రాబాద్
(C)   హన్మకొండ
(D)   నల్గొండ


Show Answer


శ్రీ కృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం స్థాపించిన వారు?
(A)   సురవరం ప్రతాపరెడ్ది
(B)   బూర్గుల రామకృష్ణారావు
(C)   K లక్ష్మణరావు
(D)   దేవులపల్లి రామానుజరావు


Show Answer



శ్రీ కొమర్రాజు లక్ష్మణరావు స్థాపించిన సంస్థ ఏది?
(A)   శ్రీ కృష్ణ దేవరాయాంద్ర భాషా నిలయం
(B)   విజ్ఞాన చంద్రికా మండలి
(C)   ఆంధ్రజన కేంద్ర సంఘం
(D)   A మరియు B


Show Answer


నిజాం ఆంధ్ర జన సంఘం మొదటి సమావేశం జరిగిన రోజు?
(A)   1922 Feb 24
(B)   1921 Nov 12
(C)   1921 Nov 14
(D)   1922 Feb 14


Show Answer


"ఇత్తెహాదుల్ ముస్లిమీన్" మత సంస్థకు ప్రథమ అధ్యక్షుడెవరు?
(A)   కాశిం రజ్వీ
(B)   బహదూర్ యార్ జంగ్
(C)   మౌల్వీ అహ్మదుల్లా
(D)   సయ్యద్ అలీ


Show Answer


హైదరాబాద్ రాష్ట్రంలో మొట్టమొదటి గ్రంధాలయ ఉద్యమం ఏ సం.. లో ప్రారంభమైంది?
(A)   1901
(B)   1903
(C)   1905
(D)   1906


Show Answer


హైదరాబాద్ లో గ్రంధాలయ ఉద్యమానికి ఆద్యుడెవరు?
(A)   అల్లం పల్లి వెంకటరామారావు
(B)   కొమర్రాజు వెంకట లక్ష్మణరావు
(C)   దాశరథి కృష్ణమాచార్యులు
(D)   సురవరం ప్రతాపరెడ్డి


Show Answer


హైదరాబాద్ లో 1906 లో స్థాపించబడిన సంస్థ?
(A)   ఆంధ్ర సంవర్థిని
(B)   విజ్ఞాన చంధ్రికా మండలి
(C)   శ్రీ రాజరాజ ఆంధ్ర భాషా నిలయం
(D)   నిజాం ఆంధ్ర మహాసభ


Show Answer


ఆంధ్ర జన సంఘం ఏర్పాటైనది?
(A)   1922 Feb 24
(B)   1921 Nov 14
(C)   1922 Nov 12
(D)   1921 Nov 12


Show Answer


చందారైల్వే ఆందోళన దేనికి సంబంధించినది?
(A)   చాందా వద్ద రైలు ప్రమాదం
(B)   చందానుండి విజయవాడకు రైలు మార్గం
(C)   విజయవాడ నుండి హైదరాబాద్ కు రైలు మార్గం
(D)   పైవేవి కావు


Show Answer



ఏ సం..లో ఎక్కడ జరిగిన సభలో ఆంధ్ర జన కేంధ్ర సంఘంను "ఆంధ్ర మహాసభ" గా మార్చారు?
(A)   1930 జోగిపేట
(B)   1931 దేవరకొండ
(C)   1940 బాగాత్
(D)   1935 సిరిసిల్ల


Show Answer


హైదరాబాద్ లో మధ్యం దుకాణాలను నిషేదించిన నవాబు?
(A)   ఆప్జలుద్దౌలా
(B)   నాసిరుద్దౌలా
(C)   మహబూబ్ ఆలీఖాన్
(D)   ఉస్మాన్ అలీఖాన్


Show Answer


"తబ్లిక్" అనగా?
(A)   హిందువులను ముస్లింలుగా మార్చే కార్యక్రమం
(B)   ముస్లీంలను యురోపియన్లు గా మార్చే కార్యక్రమం
(C)   ముస్లింలను హిందువులుగామార్చే కార్యక్రమం
(D)   ముస్లింలను శుద్దిచేయు కార్యక్రమం


Show Answer


  • Page
  • 1 / 10